ఇటీవల కాలంలో బొద్దుగా ఉన్నవారు కూడా బక్కపలచని ఫిజిక్‌తో తయారవుతున్నారు. తమిళంలో హీరోయిన్ బొద్దుగా ఉంటే ఇష్టపడే అభిమానులున్నారు. కానీ, తెలుగులో సన్నగా మల్లె తీగలా ఉంటేనే అభిమానులు గానీ, హీరోలు..దర్శక నిర్మాతలు గానీ ఇష్టపడుతుంటారు. అలాంటి వారికె ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. బొద్దుగా ఉన్న భామ యంగ్ హీరోల సరసన నటించడానికి అంతగా పనికిరాదని ఓ రూమర్ ఉంది.
కానీ, ఇండస్ట్రీకి అందరూ ఇలియాన లాంటి బ్యూటీలు దొరకరు కదా. హన్షిక మొత్వానీ లాంటి సింలా యాపిల్ లాంటి బ్యూటీస్ కూడా వస్తుంటారు. వీరు కెరీర్ ప్రారంభంలో బొద్దుగా ఉన్నా చాలా ముద్దుగా ఉంటారు. కాబట్టి అన్నీ వర్గాల ప్రేక్షకులు ఇష్టపడతారు. కానీ, ఎందుకో రాను రానూ బాగా బొద్దుగా తయారై ఎబ్బెట్టుగా కనిపిస్తారు.
అప్పుడే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తుంటాయి. దాంతో బొద్దుగా ఉన్న హీరోయిన్స్ అందరూ నానా అవస్తలు పడి నాజూకుగా తయారవ్వాలని ట్రై చేస్తారు. కానీ, మునపటి అందం..గ్లామర్ మాత్రం కనిపించదు. ఇప్పుడు హన్షిక మొత్వానీ కూడా అలాగే కనిపిస్తోంది. ఆ మధ్య చెన్నై నీళ్ళకి బాగా లావెక్కింది. దాంతో సోషల్ మీడియాలో హన్షికను బాగా కామెంట్స్ చేశారు.
ఆ దెబ్బకి తెగ వర్కౌట్స్ చేసి అమ్మడి బాగా సన్నబడింది. ఎంతగా అంటే ఠక్కున చూసిన వారెవరైనా ఈవిడ హన్షిక నా అని సందేహపడతారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బక్కచిక్కిపోయి తోడేలు కాళ్ల లాంటొ తొడలను చూపిస్తూ జనాలను టెంప్ట్ చేస్తుంది. ఆ తొడలను చూస్తే అలా నిమురుతూ సేద తీరాలనుకుంటున్నవారు లేకపోలేదు. కానీ, రీసెంట్‌గా ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ అవకాశం ఒక్క భర్తకే తప్ప మిగతావారికి లేదు.