Moviesహవ్వ..రష్మీ అంటే అంత చీపా.. నైట్ కి రమన్నా జబర్ధస్త్ కమెడియన్..!?

హవ్వ..రష్మీ అంటే అంత చీపా.. నైట్ కి రమన్నా జబర్ధస్త్ కమెడియన్..!?

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . మొట్టమొదట కామెడీ షో గా జబర్దస్త్ అంటూ ఓ సరికొత్త కామెడీ షో డిజైన్ చేసింది మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్. కాగా షో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు టిఆర్పి రేటింగ్స్ లో దూసుకుపోతున్న జబర్దస్త్ ..ఇకపై కూడా కొత్తగా సరికొత్త కంటెంట్ తో ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నిస్తుంది .

అయితే జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళల్లో హైపర్ ఆది రష్మీ కూడా ఓక్రు. జబర్దస్త్ షోలో డబల్ మీనింగ్ డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయో తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ స్కిట్లో భాగంగా హైపర్ ఆది గతంలో రష్మీ పై జోక్స్ వేస్తూ సరదాగా నైట్ కి వస్తావా అంటాడు. ఈ క్రమంలోని తెలుగు రాని రష్మీ ఆలోచించి..ఆ మాటకు అర్ధం తెలుసుకుని… ఓయ్ అంటూఉ కోపంగా చూస్తుంది..అందరి ముందు అలా అడిగేసరికి రష్మీకి కోపం వస్తుంది .

దీంతో కోపంతో ఊగిపోయే టైంలోనే ..తడుముకోని..”అదే పార్టీ ఉంది నైట్ కి వస్తావా అని అడిగా” అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ ని కవర్ చేస్తారు హైపర్ ఆది. ఇలాంటి వల్గర్ డైలాగ్స్ ఎన్నెన్నో వేసి హైపర్ ఆది ఈ స్థాయికి వచ్చాడు. అయితే కామెడీ పండించే హైపర్ ఆది తెర వెనక నిజంగానే రష్మీని గోకాడేమో .. ఎవరికి తెలుసు అంటూ కొందరు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . రష్మీని , హైపర్ ఆది గోకాడో లేదో తెలియదు కానీ వీళ్లిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి . చూడాలి మరి రష్మి దీనిపై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news