Moviesరకుల్ ని చూస్తే మూడ్ రాదా..? స్టార్ హీరో స్ట్రైట్ కామెంట్స్...

రకుల్ ని చూస్తే మూడ్ రాదా..? స్టార్ హీరో స్ట్రైట్ కామెంట్స్ వైరల్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జీరో సైజ్ అంత ఫిగర్ కాకపోయినా ..సరే కాస్త కూస్తో టెంప్టింగ్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. కాగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ..మొదటి సినిమాతో చక్కని బ్యూటీ ..అందమైన అమ్మాయి అనే టాక్ ని అందుకుంది .

ఇక ఆ తర్వాత రాను రాను తను పెట్టుకున్న లిమిట్స్ ని క్రాస్ చేస్తూ ఒక్కొక్కటిగా విప్పుతూ.. టాలీవుడ్ క్రేజీ హీరో హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళాక పూర్తిగా హద్దులు చెరిపేసి బాలీవుడ్ హాట్ బ్యూటీగా తయారైంది. ప్రజెంట్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తుందో తెలిసిందే అడగాలే కానీ లిప్ కిస్ కి సై అంటూ సినిమాలకు కమిట్ అవుతుంది . కాగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న టైంలో రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది .

ప్రభాస్ డార్లింగ్ సినిమాలో మొదటి హీరోయిన్ గా అనుకున్నింది రకుల్ ప్రీత్ సింగ్ నే.. అయితే రకుల్ ని చూసి ఈ సినిమాకి సెట్ అవ్వదు అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడట . ఆ క్యారెక్టర్ కి రకుల్ అంతగా సూట్ అవ్వదు అంటూ వేరే హీరోయిన్ సెలక్ట్ చేయాలి అని చెప్పుకొచ్చాడట . దీంతో అందరూ ప్రభాస్.. రకుల్ చూసి భయపడ్డాడని అందుకే రకుల్ తో రొమాన్స్ చేసే మూడ్ లేక సినిమా నుంచి ఆమెను తప్పించాలని ట్రోలింగ్ చేస్తున్నారు. రకుల్ ని తప్పించి కాజల్ ని హీరోయిన్గా పెట్టి ప్రభాస్ మంచి పని చేశాడు. లేకపోతే ఎన్ని చూడకూడని దృశ్యాలు చూడాల్సి ఉండేదో అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news