“అదేదో సామెత లో చెప్పినట్లు.. ఎలాంటి కింగ్ లాంటి మగాడైనా సరే ..పెళ్ళా చేతిలో పడితే పిల్లి అవ్వాల్సిందే”. యస్ ప్రజెంట్ ఇదే సామెతను మన టాలీవుడ్ స్టార్ హీరోకి అప్లై చేస్తున్నారు జనాలు . ఇతడు పెద్ద స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించాడు. హీరో గానే కాకుండా పలు రోల్స్ లో కూడా మెప్పించాడు. అయితే రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ హీరో మాత్రం ఇప్పటివరకు గుడ్ న్యూస్ చెప్పలేదు . అంతేనా ఇదిగో గుడ్ న్యూస్ ..అదిగో గుడ్ న్యూస్..వారసుడు రాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయే కానీ ఇప్పటివరకు మ్యాటే లేదు ఆ తీపి కబురు అందించనేలేదు.
అయితే ఇతగాడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో లీక్ అయింది . ఈయన భార్య సూపర్ అందగత్తె.. హీరోయిన్స్ కూడా ఎక్కడికి పోవాలో.. అలాంటివి క్రేజీ అందాన్ని దక్కించుకుంది .అంతేకాదు చదువులోనూ మంచి టాలెంటెడ్.. కోట్ల ఆస్తికి కూతురు. ఇక ఏముంది మొత్తం అతగారిదే హంగామా. వీరి ఇంట్లో ఏది జరగాలన్న ముందు అత్తగారు పర్మిషన్ తీసుకోవాల్సిందే .అంతెందుకు అల్లుడు పార్టీ కి వెళ్లాలి అన్నా..అత్త పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి ..మందు బాటిల్ లేపాలి ..లేదంటే లేదు . అలాంటి ఓ స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతుందట .
మరీ ముఖ్యంగా అల్లుడు సంపాదించిన డబ్బుపై కూడా కూతురు అత్త పెత్తనమే ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. పేరు కి పెద్ద స్టార్ హీరో అయినా సరే ఇప్పటికి అత్తగారు చెప్పినట్లు వింటున్నాడు అని తెలిసి జనాలు షాక్ అవుతున్నాడు . అంతేకాదు పిచ్చి సామెతలతో హీరోని ట్రోల్ చేస్తూ.. ఆడేసుకుంటున్నారు. అయితే ఇంతటి పెద్ద స్టార్ హీరో ఎందుకు పెళ్ళాం చెప్పిన మాటే వింటున్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. పెళ్ళాం చెప్పిన మాట వినాలి..తప్పులెదౌ.. కానీ మరి ఈ రేంజ్ లో నా..? పార్టీస్ కి కూడా వెళ్లకుండా.. కండిషన్స్ పెడితే ఎవరు కంట్రోల్ గా ఉంటాడు. అసలు ఎందుకు ఈ హీరో తన భార్యకు ఎదురు చెప్పట్లేదు..? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఈ హీరో ఆన్సర్ ఎలా ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడు..?