సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ మరింత ఓవర్గా రెచ్చిపోతున్నారా..? అంటే అవుననే అంటున్నారు జనాలు. ఒకప్పుడు కూడా హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ..కానీ ఏనాడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ..అందులో వల్గర్ ఫొటోస్ ..హాట్ ఫోటోలు షేర్ చేసి మరింతగా తమ పేరుకి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇలా కొందరు తెలిసి చేస్తుంటే మరి కొందరు తెలియక చేస్తూ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్కి గురవుతున్నారు. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది సాగర కన్య శిల్పా శెట్టి.
ఎస్ తెలుగు వారికి శిల్పా శెట్టి అనడం కన్నా సాగర కన్యాకే గుర్తుండిపోయింది. వెంకటేష్ సాహస వీరుడు సాగర కన్య చిత్రంలో లీడ్ పాత్రలో నటించిన శిల్పా శెట్టి ..ఈ సినిమాతో ఎలాంటి పేరుని తన ఖాతాలో వేసుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతకుముందే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాజ్యమెలేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో కూడా హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో మంచి మంచి అవకాశాలు వచ్చాయి . ఆ తర్వాత నాగార్జున ఆజాద్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. తనదైన స్టైల్ లో ఈవెంట్స్ కి అటెండ్ అవుతున్న శిల్పా శెట్టి రీసెంట్గా ముంబై లో మనీష్ మల్హోత్రా బర్త్ డే పార్టీ కోసం ఆమె ధరించిన అవుట్ ఫిట్ బెడిసి కొట్టింది. విచిత్రంగా ఉన్న టోన్ జీన్స్ ప్యాంట్ ధరించింది. శిల్పాని ఈ ప్యాంట్ లో చూసిన వారంతా.. అదేంటి శిల్పా శెట్టి ప్యాంట్ అంత తేడాగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ఈ ఫొటోస్ లో అమ్మడు తన బాడీని ఎక్కడ ఎక్స్ పోజ్ చేయలేదు . కానీ తన బాడీ పార్ట్స్ క్లియర్గా తెలిసేలా డ్రెస్ డిజైన్ చేయించుకున్నింది. బ్లూ జీన్స్ బ్లాక్ టైట్ ఫిట్ లో శిల్పా శెట్టి వేసుకున్న డ్రెస్ కుర్రాళ్లకు కొత్త అందాలను పరిచయం చేసింది. జనరల్ గా హాట్ ఫోటో షూట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే బికినీలు వేసుకొని, తమ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు ..అయితే శిల్పా శెట్టి మాత్రం ఒంటి నిండా బట్టలు ధరించిన కానీ తన బాడీ పార్ట్స్ ఎక్కడ ఏవేవి క్లియర్ గా ఉన్నాయో చూపించేసింది . ఈ క్రమంలో ఆమె హాట్ ఫోటోషూట్ కి మించిన హాట్ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మీ మనసే కాదు మీ బ్యాక్ కూడా పెద్దదే శిల్ప శెట్టి గారు అంటూ నెటిజన్ కామెంట్ చేయగా.. ఏందిది డెస్ నా దరిద్రమా..? అంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా శిల్ప శెట్టి వేసుకున్న ఈ డ్రెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. మరి ఈ డ్రెస్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది..చెప్పండి..!!