తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రకుల్ ప్రీత్ సింగ్ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ టాలీవుడ్ -బాలీవుడ్- కోలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ..ప్రజెంట్ బాలీవుడ్లో బోల్డ్ రోల్స్ చేస్తూ అంతకుమించిన బోల్డ్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ మొదటి సినిమాలో చాలా పద్ధతిగా నటించింది .
ఇక తర్వాత రాను రాను ఒక్కొక్కటిగా విప్పేస్తూ పూర్తిగా బరితెగించిన హీరోయిన్గా పేరు సంపాదించుకుంది . అంతేకాదు దానికి తగ్గట్టే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ సినిమాలో బోల్డ్ రోల్స్ చేసి తన పేరుని మరింత వల్గర్ గా ట్రోల్ చేయించుకుంది. కాగా రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బ్లాక్ స్లిటెడ్ ఫ్రాక్ లో థైస్ ని చూపిస్తూ ఎదభాగాలను ఎక్స్పోజ్ చేస్తూ కాళ్లనీ పైకెత్తి మరి ఇచ్చిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .
దీంతో రకుల్ ప్రీత్ సింగ్ అవకాశాల కోసం ఇలాంటి పనులు కూడా చేస్తుందా ..? అంటూ ఆమెను ఏకిపారేస్తున్నారు జనాలు . మనకు తెలిసిందే మొదటి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఎందుకో జనాలకు పెద్దగా నచ్చదు. ఆమె హీరోయిన్ ఫేస్ కాదని మగరాయుడు లుక్ లో ఉంటుందని జనాలు ఆమెను ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోషూట్ సైతం పై పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు.