Moviesసోషల్ మీడియాలో దుమ్మ లేపుతున్న కొత్త రక్కమ్మ.. ఎక్క సక్క అంటూ...

సోషల్ మీడియాలో దుమ్మ లేపుతున్న కొత్త రక్కమ్మ.. ఎక్క సక్క అంటూ ఎక్కించేస్తుందిగా..!!

సోషల్ మీడియాలో ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే ..మరోవైపు సినిమాలలో బిజీగా ఉంటూ నే.. మరోపక్క సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతూ ఉంటుంది . జబర్దస్త్ మానేసిన తర్వాత యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో స్పీడ్ కొంచెం తగ్గిందనే చెప్పాలి .

మరి ముఖ్యంగా ఆమె ఏం మాట్లాడిన ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. దీంతో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనసూయ కొంచెం స్వీట్ తగ్గించింది. ఈ మధ్యనే ఫ్యామిలీతో కలిసి పూజ చేసుకున్న అనసూయ ..రీసెంట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ ట్రావెలింగ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ హోటల్లో ఫుడ్ కోసం ఆగిన అనసూయ ..అక్కడ స్టాప్ తో చిందులేసి ..ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది .

హోటల్లో ఫుడ్ ఎంజాయ్ చేసిన అనసూయ వెయిటర్ లతో కలిసి రా రా రక్కమ్మా అంటూ తనదైన స్టైల్ లో హాట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది . ఏ మాటకు ఆ మాటే ఒరిజినల్ రక్కమ్మ కన్నా అనసూయనే సూపర్ గా చేసింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . వెయిటర్లతో కలిసి ఈ బ్యూటీ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము లేపేస్తుంది . ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . అంతేకాదు ఎక్క సెక్క ఎక్క సెక్క అంటూ కుర్రాలకు ఎక్కించేస్తున్నావ్ అనసూయ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ఏది ఏమైనా సరే అనసూయ లాంటి హాట్ యాంకర్ ని మిస్ చేసుకుని జబర్దస్త్ తప్పు చేసింది అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news