Moviesమార్నింగ్ చేతోనే చేసుకుంటారా..? ఆషూ రెడ్డి తో సె** చేశారా..? పచ్చి...

మార్నింగ్ చేతోనే చేసుకుంటారా..? ఆషూ రెడ్డి తో సె** చేశారా..? పచ్చి బూతులతో వర్మకే షాక్ ఇచ్చిన కొత్త యాంకర్ పాప..!!

సోషల్ మీడియాలో ఆర్జీవి -ఆషూ రెడ్డి పేర్లు ఎలా వైరల్ గా మారాయో అందరికీ తెలిసిందే. ఆయన డైరెక్ట్ చేసిన డేంజరస్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆషూ రెడ్డి ఇంటర్వ్యూ చేయడం.. ఆ ఇంటర్వ్యూలో ఆషూ రెడ్డి బోల్డ్ గా మాట్లాడడం ..దానికి తగ్గట్టే వర్మ కూడా బోల్డ్ గా ప్రవర్తించడం సోషల్ మీడియాని షేక్ చేసింది. గత మూడు రోజులుగా ఆషూ రెడ్డి ఆర్జీవి వీడియో క్లిప్స్ , ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆర్జీవి స్కూల్లో జాయిన్ అయింది మరో కొత్త హాట్ యాంకర్ . ఆమె పేరే సాయి దివ్య.

ఇలా చెప్తే అసలు గుర్తుపట్టలేరు ఎందుకంటే గుర్తు పట్టుకునే స్థాయిని కూడా ఆమె సంపాదించుకోలేదు . పలు యూట్యూబ్ ఛానల్స్ లో మెరిసిన సాయి దివ్య రీసెంట్ గా రాంగోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసింది . అయితే సాధారణంగానే రాంగోపాల్ వర్మ అంటే బోల్డ్ నెస్ కి మరో పేరు అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇదే క్రమంలో ఆర్జీవి నోటనే ఈ యాంకర్ మరింత బోల్డ్ అనిపించుకునే అంతలా బోల్డ్ నెస్ ని క్రియేట్ చేసింది యాంకర్ సాయి దివ్య.

రీసెంట్ గా సాయి దివ్యతో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవి కి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అంతేకాదు ముందు నుంచి ఆర్జీవికి అమ్మాయిల ధైస్ అంటే ఇష్టం అందుకే అవి కనిపించేలా స్కర్ట్ వేసుకొని వర్మను మరి కొంచెం వేడెక్కించింది ఈ పాప అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఇంటర్వ్యూ మొదలైన అప్పటినుండి ప్రతి విషయంలోను డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో బోల్డ్ కంటెంట్ తోనే ఇంటర్వ్యూ సాగింది . ఈ క్రమంలోనే చాలామంది యాంకర్స్ అడగాలి అని అడగలేక ఆగిపోయిన ప్రశ్నలను సాయి దివ్య.. రామ్ గోపాల్ వర్మ ని ప్రశ్నించింది.

 

ఇదే క్రమంలో అరియానా..ఆషూ రెడ్డి ..ఇనయా సుల్తానా లతో ఎప్పుడైనా మీరు సెక్స్ చేశారా..? అంటూ అడిగేసింది. దీంతో ఒక్కసారి షాక్ అయ్యి..తడుముకోని.. తమాయించుకొని ఆన్సర్ ఇచ్చాడు వర్మ. తాను ఎప్పుడు అలా వారితో చేయలేదని. నేను ఏది చేసినా అంతా పబ్లిక్ గా కెమెరా ముందే చేస్తానని ..వారు కేవలం ఇంటర్వ్యూస్ కోసమే వచ్చారని చెప్పుకొచ్చారు . వర్మ లాంటి కాంట్రవర్షల్ డైరెక్టర్ నోట ఇలాంటి కామెంట్స్ ఎప్పుడు వింటూనే ఉంటాం. కానీ ఈ ఫీల్డ్ కి కొత్త అయినా సాయి దివ్య ఈ రేంజ్ లో బోల్డ్ నెస్ ని ప్రదర్శించడం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు త్వరలోనే నువ్వు వర్మ స్కూల్లో జాయిన్ అవుతావు అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు జనాలు . ఏది ఏమైనా సరే ఆర్జీవి ఖాతాలో మరో బ్యూటీ బలి అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news