Moviesనేను బట్టలేసుకుంటుంది దానికే... పూర్ణ డేరింగ్ కామెంట్స్ వైరల్..!!

నేను బట్టలేసుకుంటుంది దానికే… పూర్ణ డేరింగ్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ..మనం ఒక పొజిషన్ కి చేరుకున్నాక ఏం మాట్లాడిన ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకుని మాట్లాడాలి. సరదాగా మాట్లాడం సిల్లిగా మాట్లాడమంటూ సెటైర్స్ వేస్తే మాత్రం సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేసి ఉన్న పరువు తీసేస్తారు . ప్రెసెంట్ అలాంటి ట్రోలింగ్కి గురవుతుంది మల్టీ టాలెంట్ నటి పూర్ణ . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పూర్ణ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే,

దుబాయ్ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న పూర్ణ పెళ్లి కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చుపెట్టి షాక్ ఇచ్చింది . ఆఫ్ కోర్స్ ఆ డబ్బంతా తన భర్త దగ్గరనుంచి తీసుకుందని టాక్ వైరల్ గా మారింది . పెళ్ళి కన్ఫర్మ్ అయిందని చెప్పిన పూర్ణ పెళ్లి డేట్ కంటే ముందే అతగాడితో తాళి కట్టించుకుని గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా ఉండడం ఆ తర్వాత ఆమె పెళ్లి మాటలు కన్ ఫామ్ చేయడం పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది . అసలు పూర్ణ ఎందుకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నింది..అనేది ప్ర్శ్నార్ధకంగా మారింది.

పెళ్లి తర్వాత మళ్లీ మీడియాలో కనిపించిన పూర్ణ తన లేటెస్ట్ ఫోటోషూట్ చేస్తున్న టైంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మనకు తెలిసినదే పూర్ణ ట్రెడిషనల్, మోద్రెన్ అని తేడా లేకుండా ఫోటోషూట్ చేస్తూనే ఉంటుంది . రెండిట్లోనూ అదిరిపోయే అందాలను వలకబోస్తూ ఉంటుంది . కాగా రీసెంట్ గా ఆమె చేసిన మోడ్రన్ ఫోటోషూట్ టైం లో పూర్ణ మాట్లాడుతూ..” డ్రెస్ అనేది నాకు కన్వీనెంట్ ప్రకారం వేసుకుంటాను. ఒకరికి నచ్చినట్లు నేను వేసుకోలేను . కంఫర్టబుల్ బట్టే నేను మూ ఆన్ అవుతాను” అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోని పరోక్షంగా ఆమెను డ్రెస్ విషయంలో ట్రోల్ చేసే వాళ్ళకి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చింది అంటూ పూర్ణ ఫాన్స్ చెప్తూ ఉండగా.. ఈ కౌంటర్ నీ భర్త కోసం ఇచ్చావా పూర్ణ అంటూ మరికొందరు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే పెళ్లి తర్వాత పూర్ణలో ధైర్యం మరింత పెరిగింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news