Moviesనాగార్జున "ఓరెయ్" అని పిలిచే ఏకైక హీరో ఇతనే..ఇప్పుడు ముఖం కూడా...

నాగార్జున “ఓరెయ్” అని పిలిచే ఏకైక హీరో ఇతనే..ఇప్పుడు ముఖం కూడా చూడట్లేదు..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ లు, హీరో – హీరోయిన్స్, డైరెక్టర్స్.. చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో కొందరి ఫ్రెండ్షిప్ తరతరాలుగా చెరగని అనుబంధంగా కొనసాగుతూ వస్తుంది . అప్పట్లో ఎన్టీఆర్ – నాగేశ్వరరావు ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత నాగార్జున – బాలకృష్ణ సైతం అదే ఫ్రెండ్ షిప్ ని కొనసాగిస్తున్నారు .

 

చిరంజీవి – నాగార్జున, సుకుమార్ – అల్లు అర్జున్, ప్రభాస్ – గోపీచంద్, పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇలా చాలామంది బె స్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నారు . కాగా అలా మంచి ఫ్రెండ్స్ గా ఉండి విడిపోయిన హీరోలే నాగార్జున – వెంకటేష్ . మనకు తెలిసిందే వెంకటేష్ సిస్టర్ ని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీళ్ళ పెళ్లి అయిన టైంలో ..వీళ్ళ పెళ్లికి ముందు.. వీళ్ళ మధ్య చాలా ఫ్రెండ్షిప్ ఉండిందంట .

చాలా చనువుగా ఉండేవారట . ఎలా అంటే నాగార్జున ఏకంగా వెంకటేష్ ని ఒరేయ్ అని పిలిచే అంత చనువు ఉండిందంట. పెళ్లిలో కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి నవ్వుకున్నారట. పెళ్లి తర్వాత నాగచైతన్య పుట్టిన తర్వాత కూడా వీళ్ళ మధ్య అదే మాట నడిచేదని.. ఒరేయ్ అంటూ సరదాగా మాట్లాడుకునే వారిని ..అయితే ఏ ముహూర్తాన విడాకులు ఇచ్చాడో.. అప్పటినుంచి నాగార్జున – వెంకటేష్ మాట్లాడుకోవడం మానేసారని.. ఇప్పటికి ఆ కోల్డ్ వార్ జరుగుతుందని సోషల్ మీడియా లో వార్త వినిపిస్తుంది . ఏది ఏమైనా సరే ఒక పెళ్లి రెండు కుటుంబాలను కలిపినట్టు.. ఒక విడాకులు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ని విడదీసింది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు , మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుస్తారో చూడాలి..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news