Moviesహన్సిక పెళ్ళి కన్నా శోభనం ఖర్చే ఎక్కువ..బెడ్ పై ఆ ఒక్క...

హన్సిక పెళ్ళి కన్నా శోభనం ఖర్చే ఎక్కువ..బెడ్ పై ఆ ఒక్క దానికోసమే అన్ని లక్షలా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన హన్సిక .. రీసెంట్గా ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. దేశముదురు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతోనే తన హాట్ అందాలను జనాలకు ఓ రేంజ్ లో పరిచయం చేసింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో హన్సిక మోత్వాని తెలుగు జనాలకు బాగా నచ్చేసింది. అంతేకాదు ఆ తర్వాత హిట్ లో ఫ్లాప్ లతో తేడా లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసింది.

కాగా ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహల్ ఖతూరియా మూడు ముళ్ళు వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది . అయితే హన్సిక తన పెళ్లి కన్నా ఎక్కువగా మొదటి రాత్రికి డబ్బులు ఖర్చు చేసిందన్న న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. మనకు తెలిసిందే కోలీవుడ్ మీడియాలో హన్సిక పెళ్లికి సంబంధించిన వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే హన్సిక పెళ్లికి కట్టుకున్న చీర నగలు అన్ని రాయల్ పద్ధతిలో డిజైన్ చేయించుకునింది అంటూ వార్తలు మీడియాలో హల్ చల్ చేసాయి. హన్సిక మోత్వాన్ని మొదటి రాత్రికి సంబంధించిన డెకరేషన్ గురించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి పెళ్లికి అయిన పూల ఖర్చు కంటే మొదటి రాత్రి గదిని అలంకరించిన పూల ఖర్చే ఎక్కువగా అయింది అంటూ తెలుస్తుంది. ఆమె ఫస్ట్ నైట్ కోసం ఏకంగా 100 రకాల పూలను ప్రత్యేకంగా ఫారిన్ కంట్రీస్ నుంచి తెప్పించుకొని అలంకరించుకునిందట. అంతేకాదు దీనికోసం ఆమె దాదాపు 50 లక్షలకు పైగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఒక్క నైట్ పూల కోసం ఇంత ఖర్చు చేశావా ..అని జనాలు షాక్ అవుతున్నారు. లైఫ్ లో ఒకేసారి వచ్చే ఇలాంటి స్పెషల్ అకేషన్ కోసం ఎంత ఖర్చు చేసినా తక్కువే అంటున్నారు మరి కొంతమంది ఫ్రెండ్స్ . ఏది ఏమైనా సరే హన్సిక -సోహెల్ జంట చూడడానికి చాలా ముచ్చటగా ఉంది అంటూ ఫ్యాన్స్ కాంగ్రాట్స్ చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news