Moviesపాత మ్యాటర్ ని బయటపెట్టిన బాలయ్య.. భయపడిపోయిన ప్రభాస్‌..చేతులు ఎత్తి దండం...

పాత మ్యాటర్ ని బయటపెట్టిన బాలయ్య.. భయపడిపోయిన ప్రభాస్‌..చేతులు ఎత్తి దండం పెట్టేసాడుగా..!!

హీరో ప్రభాస్.. రేంజ్, క్రేజ్ మరోసారి ప్రూవ్ అయింది. అన్ స్టాపబుల్ గ్లింప్స్ ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు రెబల్ ఫ్యాన్స్ . ఈ ఒక్క వీడియోతో మరోసారి తన ఫ్యాన్స్ సత్తా ఏంటో చూశాడు రెబెల్ స్టార్ ప్రభాస్ . ఈశ్వర్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన ప్రభాస్ ప్రజెంట్ వరుస పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తున్నాడు. ఒక్కో సినిమాకి దాదాపు 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ..రికార్డ్ బద్దలు కొట్టాడు.

పాన్ ఇండియా స్టేటస్ అందుకున్నాక ఫస్ట్ టైం తెలుగులో టాక్ షోలో కనిపించాడు ప్రభాస్ . నందమూరి బాలయ్య షోకి ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. ఆయనతో పాటి హీరో గోపీచంద్ కూడా వచ్చాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ , గోపీచంద్ , నందమూరి బాలయ్య స్టేజ్ పై నిల్చోని ఆడిన టాస్కులు మరింత హైలెట్ గా మారిన్నట్లు తెలుస్తుంది.

బాలయ్య.. గోపీచంద్ కు ప్రభాస్ కి ఓ టాస్క్ ఇస్తాడు .దీంతో భయపడిపోయిన ప్రభాస్ ..వామ్మో నావల్ల కాదు అంటూ వెనకడుగు వేశాడు . దీనికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాస్క్ లో భాగంగా స్టెప్ వెయ్యి అనగానే ఇలాంటి రియాక్షన్ ఇచ్చాడు. అంతేకాదు గోపి గోపీచంద్ సైతం ప్రభాస్ ని బాలయ్య ముందు అడ్డంగా ఇరికించేసాడు .

తన పాత లవ్ బయటపెట్టి బాలయ్యకే ఈర్ష కలిగించే విధంగా ప్రభాస్ నడిపిన లవ్ స్టోరీ ఎపిసోడ్ కే హైలైట్ గా మారిందట . ఈ క్రమంలోనే నువ్వు మామూలోడివి కాదురా బాబు అంటూ ప్రభాస్ సైతం గోపీచంద్ కి చేతులతో దండం పెట్టేసిన వీడియో సోషల్ మీడియాలో మనం చూడొచ్చు . ఏది ఏమైనా సరే సింగిల్ గ్లింప్స్ తో సోషల్ మీడియాని చెక్ చేస్తున్న ప్రభాస్.. పూర్తి ఎపిసోడ్తో అన్ స్టాపబుఫుల్ చరిత్ర తిరగ రాస్తాడు అన్నది మాత్రం పక్క అంటున్నారు రెబల్ ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news