Moviesపెళ్లైన ఇన్నేళ్లలో ఫస్ట్ టైం.. భార్య కోసం త్రివిక్రమ్ అలాంటి...

పెళ్లైన ఇన్నేళ్లలో ఫస్ట్ టైం.. భార్య కోసం త్రివిక్రమ్ అలాంటి పని..షాక్ అవుతున్న సినీ ప్రముఖులు..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలొ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో సినిమాలను డైరెక్ట్ చేస్తూ.. పలు సినిమాలకు డైలాగ్స్ అందిస్తూ ఫుల్ క్రేజీయశ్ట్ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ముద్రను వేసుకున్నారు. కాగా ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్.. త్వరలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎంబి 28 అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయిన ఈ సినిమా ..త్వరలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది . కాగా తన ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియాకి దూరంగా ఉంచే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఫస్ట్ టైం తన వైఫ్ హ్యాపీనెస్ ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సతీమణి పేరు సౌజన్య . ఈమె మంచి క్లాసికల్ డాన్సర్. ఈ విషయం చాలామందికి తెలియదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు భార్య డ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ కి మహా ఇష్టం. తన సక్సెస్ పూర్తి భాగాని భార్యకి ఇచ్చేసిన త్రివిక్రమ్.. రీసెంట్గా ఆమెకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె ఎప్పటినుంచో కొనాలి అనుకుంటున్నా బి ఎం డబ్ల్యు సెవెన్ సిరీస్ మోడల్ ని ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు . ఈ కారు కొంటున్నట్లు ఆమెకి తెలియదు. షోరూం కి తీసుకెళ్లి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ కారు విలువ దాదాపు 1.4 కోట్లు ఉంటుంది. ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు – సౌజన్య ఫోటోలు సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news