Movies"సమంత ఆరోగ్యం కోలుకున్నా..ఇక అందుకు పనికి రాదు"..ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!?

“సమంత ఆరోగ్యం కోలుకున్నా..ఇక అందుకు పనికి రాదు”..ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే . తను ఫస్ట్ టైం నటించిన పాన్ ఇండియా ఫిలిం యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది . తనకు ప్రపంచంలోనే అరుదైన వ్యాధి మయోసైటీ సోకిందని ..ఆ కారణంగానే ఆమె నడవలేని స్థితిలో ఉన్నాని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేసే జనాలు కూడా సమంత పై పాజిటివ్ కామెంట్స్ కురిపించడం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది.

 

మయోసైటీస్ తో బాధపడుతున్న సమంత ఆ జబ్బుకి మందు కోసం దక్షిణ కొరియా వెళ్లింది. ఆ మందు ద్వార మయోసైటీస్ అనే జబ్బు నయమవుతుంది అని తెలిసి అక్కడికి వెళ్లి ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది సమమత. అయితే అందుతున్న సమాచారం ప్రకారం సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి బయటపడిన ఆమె ఇది వరకు చేసేలా ఎక్ససైజ్ చేయడానికి వ్యాయామాలు చేసుకోవడానికి తన బాడీ సహకరించదని ..మరి ముఖ్యంగా బరువులు ఎత్తెందుకు సమంత బాడీ పనికిరాదని డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు.

మయోసైటీస్ వ్యాధి ని పూర్తిగా నయం చేయలేము అని ..ప్రాణాంతకంగా మారకుండా మాత్రమే చేసుకోగలరని .. ఇక బ్రతికి ఉన్నన్ని నాళ్లు వర్కౌట్స్ కి దూరంగా ఉండాల్సిందేనని.. మరీ ముఖ్యంగా కండరాల నొప్పి నుంచి ఆమె ఎప్పటికీ కోలుకోలేదని చెప్పుకొస్తున్నట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే మయోసైటీస్ కారణంగా సమంత పూర్తిగా నలిగిపోతుందన్నది మాత్రం వాస్తవం అంటున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news