యస్..ఉపాసనకు సరోగసి సజీషన్ ఇచ్చింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఉపాసన – సమంత చాలా మంచి ఫ్రెండ్స్. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న టైం లోను ఉపాసన సమంతకు అండగా నిలబడింది. ఆమె మెంటాలిటీ ఆమె బిహేవియర్ అన్ని ఉపాసనకు బాగా తెలుసు. అంతేకాదు వీళ్లు గతంలో సరోగసి పై పాజిటీవ్ గా మాట్లాడుకున్నారు అని..మొదట నుండి నాచురల్ గా బిడ్డను కనాలి అనుకున్న ఉపాసన మైండ్ ని సమంతనే మార్చేసిందని ఓ న్యూస్ వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే బెస్ట్ ఫ్రెండ్ అయినా సమంత మాటలను బుర్రకెక్కించేసుకున్న ఉపాసన సరోగసి ప్రాసెస్ కి కమిట్ అయి ..అలానే బిడ్డను కనడానికి సిద్ధపడింది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అంత చదువుకొని అన్ని తెలివితేటలు ఉన్న ఉపాసన కేవలం నాలుగు మాటలకే మైండ్ మార్చేసుకుంటుందా..? అని మెగా ఫాన్స్ మండిపడుతున్నారు .
అంతేకాదు ఉపాసన సరోగసి ప్రాసెస్ ద్వారా తల్లి అవ్వాలనుకుంటే అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం.. అందులో ఎవరు ఆమెను నిందించడానికి లేదు ..ఎప్పుడు మెగా ఫ్యామిలీ పై ఏడుస్తూ ఉంటారు అంటూ కొందరు ఫాన్స్ రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు.
ఏది ఏమైనా సరే ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ ఉపాసన సరోగసి ప్రాసెస్ పై నోరు విప్పకపోతే ఈ వార్తలు మరింత ఎక్కువగా స్ప్రెడ్ మెగా వారసుడు పై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి .చూడాలి మరి ఉపాసన సరోగసి ప్రాసెస్ పై ఏ హీరో రెస్పాండ్ అవుతాడో..?