News' హిట్ ' డైరెక్ట‌ర్‌తో హీరోయిన్ రూమ్‌లో దూరి మొద‌లెట్టేశారా...!

‘ హిట్ ‘ డైరెక్ట‌ర్‌తో హీరోయిన్ రూమ్‌లో దూరి మొద‌లెట్టేశారా…!

సినిమా ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్లు చెట్టపట్టాలు వేసుకుని తిరగడం కామన్. డైరక్టర్-హీరోయిన్ అవ‌కాశాల కోసం ఒక‌రికొక‌రు ఇచ్చి పుచ్చుకుంటూ బాగా కోప‌రేట్ చేసుకుంటూ ఉంటారు. త‌న మాట‌ల‌తో మాయ చేసే ఓ స్టార్ డైరెక్ట‌ర్ త‌న సినిమాల్లో ప‌దే ప‌దే హీరోయిన్ల‌కు వ‌రుస‌గా ఛాన్సులు ఇస్తూ ఉంటాడు. ఒకానొక టైంలో ఓ బ‌క్క‌ప‌ల్చ‌ని హీరోయిన్‌కు వ‌రుస ఛాన్సులు ఇచ్చి ఆమెను ఫుల్లుగా వాడేశాడ‌ని టాక్ ?

ఆ త‌ర్వాత మ‌రో టాప్ హీరోయిన్‌కు ఒక‌టి కాదు రెండు కాదు మూడు సార్లు ఛాన్సులు ఇచ్చాడు. ఆమెకు పెళ్ల‌య్యాక సాయంత్రం పార్టీల‌కు వెళితే లేట్‌నైట్ పార్టీ అయ్యాక ఆమె ఆ డైరెక్ట‌ర్‌లోనే వెళ్లిపోయేద‌ట‌.
రాత్రంతా అత‌డితో ఎంజాయ్ చేశాక కాని ఆమె మ‌రుస‌టి రోజు ఉద‌యం త‌న ఇంటికి వెళ్లేదే కాద‌ట‌. ఇక ఇప్పుడు అదే మాట‌ల‌తో మాయ‌చేసే డైరెక్ట‌ర్ మ‌రో హీరోయిన్‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు ఇస్తున్నాడు.

ఇక్క‌డ కూడా కోప‌రేష‌న్ వ్య‌వ‌హార‌మే న‌డుస్తోంది. ఇక ఇప్పుడు మ‌రో యంగ్ డైరెక్ట‌ర్‌, యంగ్ హీరోయిన్ మ‌ధ్య కూడా ఇలాంటి గ‌ప్‌చుప్ వ్య‌వ‌హార‌మే న‌డుస్తోంద‌ట‌. స‌ద‌రు నార్త్ హీరోయిన్ మ‌న టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో క‌లిసి సీక్రెట్‌గానే అన్నీ ప‌నులు కానిచ్చేస్తోంద‌ట‌. ఎలాగూ ఆ డైరెక్ట‌ర్ ఆమెకు మంచి ‘హిట్’ ఇచ్చాడు కదా..మళ్లీ ఛాన్స్ ఇస్తాన‌ని ఆశ పెట్ట‌డంతో ఆమె బాగా అత‌డి మాయ‌లో ప‌డిపోయిందంటున్నారు.

ఇక స‌ద‌రు డైరెక్ట‌ర్ కూడా మంచి ర‌సిక చ‌క్ర‌వ‌ర్తే అట‌. కుర్రాడు అమ్మాయిలంటే బాగా ఇష్ట‌ప‌డ‌తాడ‌న్న టాక్ ఉంది. అందుకే త‌న ద‌గ్గ‌ర‌కు చేరిన హీరోయిన్ల‌తో మంచి క్లోజ్ రిలేష‌న్ మెయింటైన్ చేస్తాడ‌న్న పేరుంది. ఇక తాజాగా ఆమెకు మంచి హిట్ ఇవ్వ‌డంతో ఇప్పుడు ఆమెను బుట్ట‌లో వేసుకుని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడ‌ని అంటున్నారు.

ఆమె పెద్ద అంద‌గ‌త్తె కూడా కాదు. టాప్ హీరోల ప‌క్క‌న ఆమెకు ఎలాగూ ఛాన్సులు రావు. మిడ్ రేంజ్ హీరోల వ‌ర‌కు ఓకే. అందుకే ప్ర‌స్తుతానికి ఈ డైరెక్ట‌ర్‌కు స‌ర్వం అర్పించుకుంటూ ఎలాగోలా అత‌డి సినిమాల‌తో పాటు అత‌డితో రిక‌మెండ్ చేయించుకుంటూ ఆ సినిమాల‌తో కాలం వెళ్ల‌దీయాల‌న్న ఆలోచ‌న‌ల్లో ఉంద‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news