Moviesభూమిక బొడ్డుకెంత క్రేజ్ ఉందో... ఆ పార్ట్‌కు కూడా అంతే క్రేజ్...

భూమిక బొడ్డుకెంత క్రేజ్ ఉందో… ఆ పార్ట్‌కు కూడా అంతే క్రేజ్ ఉండేదా…!

భూమిక ఛావ్లా..ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేవి కొన్ని ఉన్నాయి. ఆమె చేసే యోగా, తన భర్త యోగా గురువు భరత్ ఠాకూర్, ఆ తర్వాత భూమిక బొడ్డు వెంటనే గుర్తొస్తాయి. తెలుగుతో పాటు సౌత్ భాషలలో, హిందీలో హీరోయిన్‌గా సినిమాలు చేసి ఒక దశలో స్టార్ డం తో వెలిగిపోయింది. యోగా చేస్తుండటంతో తన బాడీ మెజర్‌మెంట్స్ చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండేవి. భూమిక భ‌ర్త భ‌ర‌త్ ఠాగూర్ యోగా టీచ‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే.

ప్రతీ భాగాన్ని తను కొలతల ప్రకారమే మలుచుకుందా..! అనే సందేహాలు ఎంతో మందిలో కలిగేవి. యువకుడు సినిమా భూమిక హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా. ఈ సినిమాలో హీరో సుమంత్ అయినా డెబ్యూ హీరోయిన్‌గా భూమిక దక్కించికున్న క్రేజ్ మరో లెవల్. ఆ తర్వాత భూమికకి విపరీతంగా క్రేజ్ తెచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఎస్‌జే సూర్య కాంబినేషన్‌లో వచ్చిన ఖుషి సినిమా.

ఈ సినిమా మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీలో సాధించిన వసూళ్ళు గానీ, రికార్డ్స్ గానీ మైండ్ బ్లోయింగ్. ఈ సినిమాలో భూమిక ఎంత అంతగంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన శరీరంలోని ప్రతీ భాగం మీద మోజు పడ్డ అభిమానులు, ప్రేక్షకులు ఉన్నారు. ముఖ్యంగా భూమిక బొడ్డు, నడుముకి ఉన్న క్రేజ్..ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణం.

అలాగే, తన పెదవులంటే చొంగ కార్చుకునే జనాలు ఎంతోమంది. ఈ సినిమాలో పవన్ సంభోదనను చూసి తన పార్ట్నర్స్‌ను, లవర్స్‌ను అలాగే కంపేర్ చేసి పిలుచున్న వారు చాలామంది. భూమిక అంటే బొడ్డు, నడుము మాత్రమే కాదు..గండు చీమ కుట్టి వాచినటువంటి చిన్ని పెదవి అని ముద్దుగా మాట్లాడుకున్నవారు లేకపోలేదు. ఇప్పటికీ భూమికలో ఆ సెక్స్ అపీల్ ఎంతో హైలెట్‌గా కనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news