Moviesపచ్చి భూతులు తిడుతూ..తోటి నటులతో వల్గర్ బీహేవీయర్.. వామ్మో ఈ సిస్టర్స్...

పచ్చి భూతులు తిడుతూ..తోటి నటులతో వల్గర్ బీహేవీయర్.. వామ్మో ఈ సిస్టర్స్ మామూలు ముదుర్లు కాదుగా..!!

టబు హిందీ తో పాటు తెలుగు లో స్టార్ హీరోయిన్ అనే సంగతి మన అందరికి తెలిసిందే. టబు మాత్రమే కాదు ఆమె కుటుంబం నుంచి చాల మంది సెలబ్రిటీస్ ఉన్నారు. బాలీవుడ్ దిగ్గజ నటీమణి షబానా అజ్మి, బాబా అజ్మి, తన్వి అజ్మి మరియు ఫరాహ్ నాజ్ వంటి వారు టబు కన్నా ముందే ఇండస్ట్రీ లో నటించినవారు. టబు కు స్వయానా అక్క అయినా ఫరాహ్ నాజ్ కూడా తెలుగు సినిమాల్లో నటించింది. కూలి నం 1 సినిమాతో టబు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అనే విషయం మనకు తెలుసు. ఈ సినిమాలో హీరో వెంకటేష్. ఈ చిత్రం విడుదల అయ్యి ఘనవిజయం సాధించింది. దాంతో వెంకటేష్ టబు లో లక్కీ పెయిర్ అనే ముద్ర కూడా పడింది.

అయితే టబు మాత్రమే కాదు ఆమె అక్క ఫరాహ్ నాజ్ కి కూడా వెంకటేష్ లక్కీ హీరో అనే విషయం చాల మందికి తెలియదు. ఆమె తొలి తెలుగు సినిమా వెంకటేష్ తోనే నటించింది. ఆ చిత్రం ఒంటరి పోరాటం. ఈ సినిమా విభిన్నమైన కథతో వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇలా ఈ ఇద్దరు హైదరాబాద్ అక్క చెల్లెళ్లకు లక్కీ హీరోగా మారాడు వెంకటేష్. టబు హైదరాబాద్ ముస్లిం కుటుంబలో జన్మించింది. ఈ అక్క చెల్లెళ్ళది పక్క ఓల్డ్ సిటీ హైదరాబాద్ కావడం తో ప్యూర్ హిందీ మాట్లాడతారు. పైగా పాతబస్తీ వాళ్లకు ఉండే అనేక అలవాట్లు కూడా వీరికి ఉండటం విశేషం.

హైదరాబాద్ లో సినిమా షూటింగ్ ఉంది అంటే చాలు ఇద్దరు ఒక చోట చేరతారు. షూటింగ్ లొకేషన్ లో వీరు మాట్లాడే పచ్చి భూతులకు షూటింగ్ లొకేషన్ లో ఉండే వారు చెవులు మూసుకోవాల్సిందే. ఇక హైదరాబాద్ కి ఉన్న మరొక వరం. ఎన్నో రకాల ఎస్సెన్స్ లతో లభించే పాన్. టబు మరియు ఫరాహ్ కూడా పాన్ అంటే పడి చచ్చిపోతారు. పాన్ నములుతూ వీరు మాట్లాడే భూతులకు చాల మంది ఆశ్చర్యపోతారు. హీరోయిన్స్ కి ఉండాల్సిన ఏ లక్షణాలు లేవు ఈ ఇద్దరికీ. ఇలా ఈ ఇద్దరు అక్క చెల్లెల్లు అప్పట్లో చాల ఫెమస్. ఇక టబు తెలుగు లో మంచి గుర్తింపు ఉన్న సినిమాల్లో నటించిన ఫరాహ్ మాత్రం హిందీ సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యింది.

ఇక యాభై ఏళ్ళ వయసచ్చినా టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇక ఆమెకు పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదనే చెప్పాలి. కానీ ఫరాహ్ మాత్రం ఫామిలీ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తుంది.1996 లో విందు దార సింగ్ ని పెళ్లి చేసుకున్న ఫరాహ్ ఆ తర్వాత 2003 లో విడాకులు తీసుకుంది. వీరికి ఫతేహ్ రంధావా అనే కొడుకు కూడా ఉన్నాడు. 2003 లో విడాకులు తీసుకున్న ఏడాది లోపే సుమిత్ సైగల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక సినిమాల్లో నటిస్తున్న టైం లో ఫరాహ్ అనేక సార్లు వివాదాల్లో ఇరుక్కుంది. షార్ట్ టెంపర్ ఉన్న ఫరాహ్ తన తో నటించే నటులను రెండు సార్లు చితకొట్టింది కూడా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news