టాలీవుడ్ స్టార్ హీరోగా ఫేమస్ అయిన సిద్ధార్ధ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాయ్స్ సినిమా తో పాపులారిటీ దక్కించుకున్న ఈ హీరో..నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ హీరో ఆ తర్వాత హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా తెలుగులో సినిమా అవకాశాలు అందుకుంటూ వచ్చాడు. అంతేకాదు ఫ్లాప్ అయిన సినిమాలలో కూడా సిద్ధార్ధ్.. నటనపరంగా మెప్పించడం విశేషం అని చెప్పాలి .
ఇక తర్వాత బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసిన సిద్ధార్ధ్.. ఒక్కసారిగా తన పేరును స్టార్ హీరోల లిస్ట్ లోకి యాడ్ చేసుకున్నారు. అయితే బొమ్మరిల్లు సినిమా తర్వాత సిద్ధార్ధ్..కెరియర్ దశ తిరిగిపోద్ది అనుకున్నారు అంతా. కానీ ఆయనకున్న యావ కారణంగా అతని పేరు చెడు దారిలోకి వెళ్ళింది. హీరో సిద్ధార్ధ్ కి అమ్మాయిలు పిచ్చి ఎక్కువట . ఒక అమ్మాయితో సరి పెట్టుకోడని.. చూసినా అమ్మాయిలందరూ నాకే కావాలనుకుంటాడని ఫ్రెండ్శ్ చెప్పుకొస్తున్నారు .
అంతేకాదు ఇప్పటికే సిద్ధార్థ బోలెడు మంది హీరోయిన్స్ ని లవర్స్ గా మార్చుకున్నారని.. అంతేకాకుండా స్టార్ డాటర్స్ విషయంలో ఎక్కువగా ఫోకస్ ఉంటుందని.. మరీ ముఖ్యంగా మోడరన్ కల్చర్ ఇష్టపడే అమ్మాయిలను ఇట్టే వలలో వేసేసుకుంటారని కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. ఈ కారణంగానే బంగారం లాంటి తన సినీ కెరియర్ను అమ్మాయిల యావ కారణంగా వదిలేసుకున్నాడని లేకపోతే ఇప్పటికీ మంచి మంచి అవకాశాలతో సూపర్బ్ హీరోగా ఇండస్ట్రీలో ఉండేవాడని ..సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . అందరికీ అమ్మాయిలు పిచ్చి ఉంటుంది కానీ సిద్ధార్ధ్ కి కూసింత ఎక్కువే అంటున్నారు ఫాన్స్ . చూడాలి తెలుగులో ఈ హీరో మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తాడో ఎప్పుడు హిట్టు కొడతాడో..?