కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్‌గా రిలీజ్ అయిన సమంత యశోద మూవీ ఎలాంటి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుందో తెలిసిందే . ఇంస్టాగ్రామ్ లో ..ట్విట్టర్లో ఓ రేంజ్ లో పాజిటివ్ రివ్యూలతో సమంత యశోదను భారీ హైప్ ఇచ్చారు. మరి ముఖ్యంగా హీరో లేకుండా సింగిల్ హ్యాండ్ తో కర్త – కర్మ- క్రియ అన్ని తానై పోషించి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.. గ్రేట్ అంటూ సామ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు తాను లేయలేని పొజిషన్లో కూడా సమంత సినిమాను ప్రమోట్ చేయడం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా మారింది.
కాగా సినిమా సక్సెస్ అందుకున్న సందర్భంగా సమంత ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు సమంత ఫ్యాన్స్. ఈ క్రమంలోని సమంతకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ సినిమా షూటింగ్ టైంలో సమంత చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిందట. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడే సమంత విడాకులు తీసుకుంది . ఈ క్రమంలోనే కొన్నాళ్లు సమంత షూటింగ్‌ను వాయిదా వేసుకున్నిందట. ఆ తర్వాత బడ్జెట్ భారీగా పెరిగిపోతుండడంతో నిర్మాతలు లాస్ అవ్వకూడదని సమంత ఎటకేలకు యశోద సినిమా షూటింగ్ కు అటెండ్ అయింది .
విడాకులు తీసుకున్న రెండు వారాలకి సమంత యశోద సినిమా షూటింగ్ స్పాట్లో కన్నీరు పెట్టుకుందట. మరీ ముఖ్యంగా సరోగసి ప్రాసెస్ లో ఆమె ప్రెగ్నెన్సీ వేషంలో ఉన్న పిక్స్ ను అద్దంలో చూసుకోని తాను బాధ పడిందట . నిజానికి సమంత పిల్లల్ని కనాలని అనుకున్నిందట. కానీ అనుకోని విధంగా వీళ్లు విడాకులు తీసుకున్నారు. నిజంగా నేను నా భర్తకు విడాకులు ఇచ్చి తప్పు చేశానా అంటూ ఆమె బాధపడినట్టు సెట్స్ నుంచి ఓ మేటర్ అప్పట్లో హల్చల్ చేసింది .
ఈ క్రమంలోనే సమంత నిజంగానే భర్తను వదిలేసి తప్పు చేసిందా ..?నిజంగా భర్తతో కలిసి ఉంటే మయోసైటీ జబ్బును సమర్థవంతంగా ఎదుర్కునేదా ..?అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే సమంత చేసింది తప్పు అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మనసు చంపుకొని ఒకరి దగ్గర బ్రతకాల్సిన పనిలేదు అంటూ మరికొందరు చెబుతున్నారు. మరి సమంత నిజంగా భర్తను వదిలేసి తప్పు చేసింది అంటారా ..?ఇప్పటికైనా సమంత – నాగచైతన్యతో కలిస్తే ఆమె జీవితం బాగుపడుతుంది అని మీరు అనుకుంటున్నారా..?