Moviesఫైనల్లీ ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేస్తుకున్న 'పటాస్' యాదమ్మ రాజు.. కానీ..ఆ...

ఫైనల్లీ ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేస్తుకున్న ‘పటాస్’ యాదమ్మ రాజు.. కానీ..ఆ ఒక్కటే బాధ..!!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో అందరూ పెళ్లి చేసుకొని సైలెంట్ గా లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. టాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ బ్యూటీస్, బుల్లితెర యంగ్ కమెడియన్స్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో ముందుకు కోసాగుతున్నారు . ఈ క్రమంలోనే పటాస్ షో తో పాపులారిటీ సంపాదించుకున్న యాదమ్మ రాజు కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు . బుల్లితెర కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

యువ కమెడియన్లలో ఒకరుగా ప్రజెంట్ టాప్ లో ఉన్నాడు . అంతేకాదు జబర్దస్త్ , పటాస్, అదిరింది ఇలాంటి షోలతో చాలామంది యువకమెడియన్లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు . ఈ క్రమంలోనే కమెడియన్ యాదమ్మ రాజు పటాస్ షో తో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. కాగా కొంతకాలంగా యాదమ్మ రాజు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.

ఓ ఈవెంట్లో అమ్మాయి పేరు ని అఫీషియల్ గా అందరికీ అనౌన్స్ చేశాడు . ఆమె పేరు స్టెల్లా. వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. కలిసి జీవించడానికి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నాడు . కుటుంబ సభ్యులు , స్నేహితుల సమక్షంలో యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది . నూతన జంట చాలా చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు . అయితే అంతా బాగానే ఉన్నాయాదమ్మ రాజు ఇక బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేస్తున్నాడు అని ఆయన ఫ్యాన్స్ ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు . అంతేకాదు ఇన్నాళ్లు సింగిల్ లైఫ్ తో కింగ్ లా బ్రతికినా ఇప్పుడు మ్యారిడ్ లైఫ్ కోసం మింగిల్ అవుతూ అన్ని పడాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తూ అతనికి కంగ్రాజులేషన్స్ చెప్తున్నారు. కాకపోతే పాల్గొనడమే కాకుండా అనేక యూట్యూబ్ వీడియోలు రింగ్స్ కూడా చేశారు రెడీ అయింది

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news