Moviesయంగ్ హీరో ట్వీట్..బయట పడ్డ నాని నిజ స్వరూపం.. దిమ్మ తిరిగిపోయుంటుందే..!!

యంగ్ హీరో ట్వీట్..బయట పడ్డ నాని నిజ స్వరూపం.. దిమ్మ తిరిగిపోయుంటుందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా నాచురల్ స్టార్ నాని ఎలాంటి పేరు సంపాదించుకున్నారు మనకు తెలిసిందే . ఎవ్వరి జోలికి పోకుండా చాలా సైలెంట్ గా కూల్ గా తన పని తాను చేసుకునే నాని తన సినిమా విషయంలో మాత్రం ఎవరు అడ్డుపడిన చూస్తూ ఊరుకోరు..ఎఫాడిస్తాడు.. అందుకే ఇతనిని అందరు సైలెంట్ కిల్లర్ అంటుంటారు. అంతేకాదు నానికి కోపం వస్తే ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. సాధారణంగా రాదు.. వస్తే పోదు.. అంటూ ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తుంటారు.

 

రీసెంట్గా యంగ్ హీరో నాని అడవి శేషుకు ఘాటైన కౌంటర్ ఇచ్చాడు . దీంతో విళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్ గా..? ఈ రేంజ్ లో క్లోజ్ గా ఉంటారా ..? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . రీసెంట్ గా అడవి శేష్ నటించిన సినిమా హిట్ 2. విశ్వక్ సేన్ హిట్ సినిమాకి ఇది సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమాలో అడవి శేషుకి హీరోయిన్గా నటిస్తుంది మీనాక్షి చౌదరి. డిసెంబర్ 2న గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి “ఊరికే ఊరికే ” అనే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ పాటకు మరోసారి హీరో హీరోయిన్ అందంగా డాన్స్ చేస్తూ ఆ వీడియోన్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . దానికి అడవి శేషు రాసుకోస్తూ..” నిజమే ఈ సాంగ్ లో నేను డాన్స్ చేశాను . నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది . కానీ ఇదంతా మీకోసమే ..మీకోసం ఏమైనా చేస్తాను “అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ ట్విట్ కి నాచురల్ స్టార్ నాని స్పందిస్తూ ..”వామ్మో ..ఇలా కూడా చేస్తారా… నా ఆఫీసును ఇలా కూడా వాడొచ్చా ..?అంటూ ఫన్నీ కౌంటర్ వేశారు”. దీంతో అడవి శేషుకి నాని ఇంత క్లోజ్ ఫ్రెండ్ నా..? అసలు మాకు తెలియనే లేదే అంటున్నారు ఫ్రెండ్స్. జనరల్ గా నాని ఏ సినిమాకి సంబంధించి ట్విట్ చేయడు . తనకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ..తన మాటలకు ఎవరు హర్ట్ అవ్వరు అని తెలిస్తే చేస్తాడు . మరి అడవి శేషును కు ఇలా కౌంటర్ వేసిన నాని కి ఆయనకు మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగో..అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news