Moviesరామరామ..కృతి నోట..పచ్చి బూతు మాట..వినలేం రా బాబోయ్..!?

రామరామ..కృతి నోట..పచ్చి బూతు మాట..వినలేం రా బాబోయ్..!?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ చాలా స్టైలిష్ గా గ్లామరస్ గా మీడియా ముందు చాలా బోల్డ్ గా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పటి హీరోయిన్స్ సిగ్గుతో బియ్యంతో మైక్ పట్టుకున్న మాట్లాడలేని పోజీషన్ లో ఉండిపోయేవారు . కానీ ప్రజెంట్ హీరోయిన్స్ అలా కాదు.. హీరోల కన్నా ఘాటుగా బోల్డుగా స్పీచ్ లు ఇస్తూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నారు .

ప్రజెంట్ అలాంటి ట్రోలింగ్ కి గురవుతుంది కృత్తి శెట్టి . ఎస్ ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో కృత్తి ఖాత మొత్తం బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ తో నిండిపోయింది. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించని రేంజ్ లో ఆమె నటించిన తర్వాత మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో కృత్తికి అవకాశాలే కరువయ్యాయి .

ఈ క్రమంలోనే కృతి తన మాటల గారడితో అవకాశాలు దక్కించుకునే పనిలో బిజీగా మారింది అంటున్నారు జనాలు. అయితే రీసెంట్గా కోలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొరపాటున కృతి టంగ్ స్లిప్ అయ్యి ఓ బూతు పదం మాట్లాడేసింది. దీంతో పట్టేసుకున్న కోలీవుడ్ జనాలు కృతిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు యంగ్ బ్యూటీ నోట ఇలాంటి మాట హవ్వ అంటూ కృతి పరువు తీసేస్తున్నారు . నిజానికి కృతి ఆ మాట కావాలని అనింది కాదట.. పొరపాటున తన నోటి నుండి అలా వచ్చిందట. ఏది ఏమైనా సరే కృతి టైం బాలేదు అన్నదానికి ఇదో ఎగ్జాంపుల్ అని చెప్పలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news