Moviesఓ మై గాడ్: దడ పుట్టిస్తున్న దిల్ రాజు తాజా నిర్ణయం..ఇండస్ట్రీ...

ఓ మై గాడ్: దడ పుట్టిస్తున్న దిల్ రాజు తాజా నిర్ణయం..ఇండస్ట్రీ షేకింగ్..!?

ఓ మై గాడ్ ..దిల్ రాజు నిజంగానే అంత సాహసం చేయబోతున్నాడా..? పిచ్చెక్కిందా ఏంటి ..? ఎస్ ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మనకు తెలిసిందే డిస్ట్రీబ్యూటర్ గా తన సినీ కెరీయర్ ని ప్రారంభించిన దిల్ రాజు.. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో కష్టంతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇప్పుడు సినీ ఇండస్ట్రీని శాసించే స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిపోయాడు .

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు దిల్ రాజు . ఎలాంటి సినిమా నైనా సరే తనదైన స్టైల్ లో చేంజస్ చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటూ హిట్ కొట్టడం దిల్ రాజు స్పెషాలిటీ . అంతేకాదు కధ చెప్పగానే సినిమా హిట్టా పట్టా అంటూ ఇండస్ట్రీలో చెప్పే ఏకైక ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటూ పేరు ఉంది. తాజాగా దిల్ రాజు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .

ఎస్ దిల్ రాజు ప్రజెంట్ పలు చిన్న సినిమాలతో పాటు బడా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎన్నడూ లేని విధంగా కెరియర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్లు బడ్జెట్ దాటి మరి రామ్ చరణ్ 15వ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇదు భారీ రిస్క్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్న టైం లో దిల్ రాజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలుగులో మరో ఓటీఇటీ ఛానెల్ ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారట దిల్ రాజు. ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా తో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు .

కాగా ప్రెసెంట్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్న దిల్ రాజు కూడా ఓటిటీ ఛానల్ ను పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం తన దగ్గర ఉన్న డబ్బును మొత్తం ధారపోస్తున్నాడట. ఒకవేళ ఇది గాని ఫ్లాప్ అయితే మాత్రం దిల్ రాజు కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడం ఖాయం అంటున్నారు సినీ ప్రముఖులు.. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం అరవింద్ కన్నా మించిపోయే రేంజ్ లో ఈ ఓటీటి ఛానల్ ఉండబోతుందని తెలుస్తుంది. చూద్దం దిల్ రాజు ఎలా హ్యాండిల్ చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news