Moviesit's Official: భర్త నుండి విడాకులు తీసుకున్న మెగా డాటర్ .....

it’s Official: భర్త నుండి విడాకులు తీసుకున్న మెగా డాటర్ .. కన్ ఫామ్ చేసిన భర్త..!?

ఎస్ మెగా డాటర్ విడాకుల న్యూస్ ని పరోక్షకంగా కన్ఫామ్ చేశాడు మాజీ భర్త కళ్యాణ్ దేవ్. మనకు తెలిసిందే టాలీవుడ్ మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియాలో తన బిహేవియర్ తో ఎప్పటికప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటుంది . కాగా మొదటిసారి ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నింది. అప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చిన.. ఏ మాత్రం తగ్గకుండా అతని నుంచి దూరంగా వచ్చేసి నాన్న చెంతకు చేరింది.

కూతురు బాధ చూడలేని మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఓ మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేశారు . ఈ సరైన కూతురు జీవితం బాగుపడుతుంది అంటూ ఆశపడ్డాడు . అయితే శ్రీజ టైం బ్యాడ్ ఈసారి కూడా విడాకులు తీసుకుంది . పెద్దలుకుదురుచిన పెళ్లి చేసుకున్న శ్రీజ.. కళ్యాణ్ దేవ్ తో సంసారం కొన్నాళ్ళు హ్యాపీగానే నడిచింది . ఆ రిజల్ట్ తోనే ఓ పాప కూడా పుట్టింది . అయితే వీళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వీళ్లు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు .

ఒకరికి సంబంధించిన అప్డేట్స్ ఒకరు ఇవ్వట్లేదు . దీంతో మెగా డాటర్ రెండోసారి విడాకులు తీసుకుంది అనే న్యూస్ వైరల్ గా మారింది. అయితే ప్రతిసారి తన పుట్టినరోజుకి విష్ చేసే రెండో భర్త కళ్యాణ్ దేవ్.. ఈసారి ఆ ఊసే ఎత్తలేదు . రీసెంట్ గా నవంబరు 9 శ్రీజ పుట్టిన రోజు జరుపుకుంది. ఈసారి కల్యాణ్ దేవ్ మార్క్ షాక్ ఇచ్చాడు. విష్ చేయకపోగా సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ చేసిన పోస్ట్
పరోక్షకంగా శ్రీజ్ కు కౌంటర్ గా మారింది. ” లైఫ్ అంత ఈజీగా సాగదు..మనమే స్ట్రాంగ్ గా ఉండాలి” అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో శ్రీజ తో విడాకులను పరోక్షకంగా కన్ఫామ్ చేసిన్నట్లైంది మెగా మాజీ అల్లుడు. కాగా నీహారిక కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news