Moviesచరణ్ పెళ్లిలో ఆ తప్పు.. ఇప్పటికి బాధపడుతున్న చిరంజీవి..!?

చరణ్ పెళ్లిలో ఆ తప్పు.. ఇప్పటికి బాధపడుతున్న చిరంజీవి..!?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిరంజీవి కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్.. చిరుత సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ నటనకు ప్లస్ మార్క్స్ పడ్డాయి . ఫస్ట్ సినిమాతోనే ఇలాంటి ఓ నటనలు కనబరచడం చాలా గ్రేట్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో మారో మారో సాంగ్ కోసం చరణ్ పడిన కష్టం గురించి డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు .

కాగా ఇలా వరుసగా హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న చరణ్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఉపాసన కామినేని ని ప్రేమించి పెళ్లి చేసుకున్న చరణ్ .. దాదాపు పది సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా గుడ్ న్యూస్ చెప్పలేదు . దానికి కారణం వాళ్ళు పిల్లల్ని అప్పుడే కనదలుచుకోకడం లేదు అంటూ ఓ న్యూస్ వినిపించినా.. వీళ్ళ పెళ్ళిలో జరిగిన చిన్న పొరపాటే దానికి కారణం అంటూ మెగాస్టార్ బాధపడుతున్నారట .

నిజానికి మెగాస్టార్ చిరంజీవి పెళ్లి అయిన తర్వాత స్వామీ వారికి కళ్యాణం చేపిస్తామని మొక్కుకున్నారట. అంతేకాకుండా వీళ్ళ పెళ్లి టైంలో కుటుంబ సభ్యులు కలిసి ఉపాసన వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్ళికి ముందు పెళ్లికూతురు చేయాల్సిన పూజలు వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే ఫాలో అయ్యారట . ఈ క్రమంలోని ఒక గాని ఒక్క కొడుకుకి కొణీదెల సాంప్రదాయబ్ద్ధంగా పెళ్లి చేయలేకపోయామని బాధపడ్డారట . అంతేకాదు పెళ్ళిలో కూడా పెళ్లి పీటలపై మొత్తం కామినేని వాళ్ల ఆచారం ప్రకారం చేసుకున్నారని.. కొణిదెల ఆచారం ప్రకారం ఏం చేయలేదని.. ఈ కారణంగానే చరణ్ కు పిల్లలు పుట్టడం లేదని చిరంజీవి బాధపడుతున్నారట . అంతేకాదు మరోసారి గుడిలో రామ్ చరణ్ – ఉపాసనకు పెళ్లి చేయించే ఆలోచనలో ఉన్నాడట చిరంజీవి . ఏది ఏమైనా సరే చిరంజీవి.. చరణ్ పిల్లల కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో తెలిసి మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇకనైనా గుడ్ న్యూస్ చెప్పండి స్వామి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news