ఈరోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే మన కొంపలో జరిగే గొడవలు ఎవరు పట్టించుకోరు. పక్క ఇంట్లో ఏం జరుగుతుందా..? ఎలాంటి గొడవలు జరుగుతున్నాయా..? వాళ్లు ఎలా బాధపడుతున్నారో.. దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒకప్పుడు జనాలు ఇలానే ఉన్నారు . కానీ ఇప్పుడు జనాలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పక్క వాళ్ళ కు గొడవలు ఉన్నా లేకపోయినా ..గొడవలు పెట్టి మరి తమ రివేంజిని తీర్చుకుంటున్నారు. ఆ లిస్టులోకే వస్తాడు ఈ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అంటున్నారు జనాలు.
ఇతను బిగ్ బడా ప్రొడ్యూసర్ . సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి సినిమాలు నిర్మించాడు. అయితే ఫ్యామిలీ పరంగా ఈ ప్రొడ్యూసర్ తన సిస్టర్ కుటుంబాన్ని తొక్కడానికి చూస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..ఈ స్టార్ ప్రొడ్యూసర్ తన సిస్టర్ ఫ్యామిలీలో లేనిపోని తగాదాలు పెట్టి వాళ్ల డౌన్ ఫాల్ ని ఎంజాయ్ చేస్తున్నాడట. కావాలనే ఆ ఫ్యామిలీతో మంచి ఉన్నట్లు నటిస్తూ..వెనుక మాత్రం బూతులు తిడుతున్నారట. కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి రచ్చ పెట్టి ఆ వార్తలు సోషల్ మీడియాకు లిక్ అయ్యేలా చేసి ఆ ఫ్యామిలీ పరువును పరోక్షంగా తీస్తున్నాడట.
అంతేకాదు ఈ ప్రొడ్యూసర్ మహా కంత్రి గాడు అనే పేరు కూడా ఇండస్ట్రీలో ఉంది . వేరొక ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తామన్న సినిమాలను తక్కువ రేట్ కి ఈ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేసి షాక్ ఇస్తాడట, సినిమాల పరంగానే కాకుండా కుటుంబంలో కూడా ఇతడు మహా కన్నింగ్ గా ఉంటాడని చెప్పుకొస్తున్నారు జనాలు. ఈయన జీవితంలో ఏం జరిగినా లైట్ గా తీసుకుంటాడని,, పెద్దగా పట్టించుకోడని ..పక్క వాళ్ళ జీవితంలో జరిగే విషయాలను బాగా పట్టించుకుని వాళ్ళ డౌన్ ఫాల్ ని ఎంజాయ్ చేస్తారని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇతను తన సిస్టర్ ఫ్యామిలీకి తీవ్ర అన్యాయం చేస్తున్నాడని జనాలు చెప్పుకొస్తున్నాడు . మరీ ముఖ్యంగా సిస్టర్ ఫ్యామిలీలో గొడవలకు మూల కారణం ఇతనే అంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.