Movies"చెప్పుతో కొట్టాలి అనిపించింది:..ఆ ఒక్క మాటతో సదా మనసు చంపేసిన స్టార్...

“చెప్పుతో కొట్టాలి అనిపించింది:..ఆ ఒక్క మాటతో సదా మనసు చంపేసిన స్టార్ హీరో..!?

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు బోలెడు మంది ఉన్నారు. అలాగే ప్రేమించుకుని వాళ్ళ అవసరాలు తీరిపోయాక విడిపోయిన జంటలో బోలెడు మంది ఉన్నారు . వాళ్ళల్లో కొందరు పేర్లు మాత్రమే బయటికి వినిపిస్తాయి . మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా ఆ వ్యవహారాలను అలాగే లోపల దాచేసుకుంటారు . అయితే నిజం నిప్పులాంటి ఎప్పటికైనా బయటపడక తప్పదు. తప్పు జరిగిన పదేళ్ల తర్వాత అయినా సరే ఆ తప్పు బయట పడాల్సిందే . ప్రజెంట్ అలాంటి ఓ తప్పు చేసిన హీరోయిన్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సదా ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి “జయం” అనే సినిమా ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ ..ఆ తర్వాత మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఒకసారిగా సదా ఖాతాలో బోలెడన్ని ఆఫర్స్ పడ్డాయి . అయితే సదా తెలివి తక్కువ తనంతో మంచి మంచి సినిమాలను మిస్ చేసుకుంది. తన బాడీకి సెట్ అవ్వని తనకు వాల్యూ లేని సినిమాలు చేసింది. ఈ క్రమంలోని గ్రాఫ్ డౌన్ అయింది.

అయితే ఆ టైంలో ఒక్కసారిగా కోలీవుడ్లో భారీ ఆఫర్ రావడం అటువైపుగా అడుగులు వేసింది సదా. ఈ క్రమంలోనే అక్కడ సూపర్ స్టార్ తో ఇక్కడ మంచి మంచి అవకాశాలు అందుకున్నింది. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి యాడ్ అయింది. ఈ క్రమంలోనే సదా కోలీవుడ్ స్టార్ హీరో పై మనసు పారేసుకుంది. అతనితో కలిసి సినిమా చేస్తున్న టైంలోని సదా అతనికి దగ్గర అయింది . అతడు కూడా సదా అందానికి ఫిదా అయ్యాడు. ఈ క్రమంలోనే ఇద్దరు ఇద్దరికి కెమిస్ట్రీ తెరపై అదిరిపోయింది . నిజంగానే వాళ్ళు రొమాన్స్ చేస్తున్నట్లు లీనమైపోయారు.

దీంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది . ఇండస్ట్రీ లోకి వస్తున్న కొత్త అందాలకు టెంప్ట్ అయిపోయిన ఆ హీరో సదానుదూరం పెట్టాడు. అంతేకాదు గతంలో మన మధ్య జరిగింది ఏంటి అని ఆమె నిలదీసినా.. నేను నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు అని చెప్పి.. యు అర్ జస్ట్ లైక్ మై సిస్టర్ అంటూ అన్నాడట. దాంతో ఒక్కసారి కోపం వచ్చి చెప్పుతో కొట్టాలనిపించిందట . అయితే అతడు పెద్ద హీరో కావడంతో ఇండస్ట్రీలో న్యూస్ బయటకు రాలేదు. అక్కడికక్కడ తొక్కి పెట్టేశాడు . కేవలం సదానే కాదు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఇలా కొందరు స్టార్ హీరో చేతుల్లో మోసపోయిన వారు ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news