Moviesఓ మై గాడ్: అందం కోసం పవిత్ర లోకేష్ అలాంటి పనులు...

ఓ మై గాడ్: అందం కోసం పవిత్ర లోకేష్ అలాంటి పనులు చేస్తుందా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదగాలన్న అందం అనేది చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అందాన్ని చూసే అవకాశాలు ఇస్తున్నారు. ఆ మాట వాస్తవమే. ఇప్పటివరకు మనం సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు చూస్తే టాలెంట్ ఎంతుందో కానీ అందం మాత్రం భారీగానే ఉంది . ఉన్న అందాలను దాచుకోకుండా ఎక్స్పోజ్ చేస్తూ ఉండడం అందుకు మరో ప్లస్ పాయింట్ .

కాగా రీసెంట్ గా పవిత్ర లోకేష్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో తెలిసిందే. దానికి ముఖ్య కారణం ఆమె క్యారెక్టర్ ఆర్టిసి నరేష్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించడమే . అయితే పవిత్ర లోకేష్ అందానికి నరేష్ పడిపోయాడని అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుగులో ఎవరూ లేరని టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ అందంపై కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి.

 

పవిత్ర లోకేష్ స్టార్ హీరోయిన్ ఫాలో అయ్యే ఫుడ్ డైట్ ను మైంటైన్ చేస్తుందట .అంతేకాదు తన బాడీకి సంబంధించిన వాడే ప్రతి ప్రోడక్ట్ బ్రాండెడ్ ఐటమ్స్ అంటున్నారు. ఆమె తన బాడీకి వాడే క్రీమ్స్ ఖర్చు లక్షల్లో ఉంటుందట. అంతేకాదు ఆమె కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతుందని ..అంతేకాకుండా కచ్చితంగా వీక్లీ వన్స్ బ్యూటీ పార్లర్ కి వెళ్తుందని ..తన అందానికి మెరుగులు దిద్దుకోవడానికి పవిత్ర లోకేష్ కోట్లు ఖర్చు చేస్తుందని ..ఈ క్రమంలోని డబ్బున్న వాళ్ళని వలవేసి పట్టుకుంటుంది అన్న న్యూస్ వైరల్ గా మారింది . ఏదేమైనా సరే పవిత్ర లోకేష్ పేరు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news