సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం అంటే మాటలు కాదు. దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది . ప్రజెంట్ ఇప్పుడు ఉండే హీరోయిన్స్ చాలామంది తెరపై నవ్వుతూ హాయిగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఎప్పుడు స్మైలీ ఫేస్ తో కనిపిస్తున్నారు . కానీ ఆ స్మైలీ ఫేస్ వెనక ఉండే బాధలు ఎన్నో ఉంటాయి . ప్రతి హీరోయిన్ ను ఏదో ఒక బాధలు పడే ఇండస్ట్రీకి వచ్చి ఉంటుంది .అది మాత్రం నిజం . ఆలిస్టులోకి వస్తుంది యంగ్ బ్యూటీ కృతిశెట్టి.
చూడడానికి చక్కగా ఉంటుంది ..ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తుంది. సినీ ఇండస్ట్రీకు రాగానే మూడు బ్లాక్ బస్టర్ హిట్లను వరుసగా తన ఖాతాలో వేసుకుంది. ఈమె కు ఏం ప్రాబ్లం అనుకుంటున్నారా..? ఈ అమ్మడు సంతోషంగా ఉండడానికి వాళ్ళ అమ్మగారు తనకి ఇష్టమైన వృత్తిని వదులుకునేసింది. అదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ప్రతి తల్లికి తన బిడ్డలు బాగుపడాలని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఉంటుంది . దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. కృత్తి శెట్టి అమ్మగారు కూడా కృత్తి శెట్టి హీరోయిన్గా ఎదగడానికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా యాడ్ అవడానికి తన ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ వృత్తిని ఆపేసుకుంది. ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలలో తెగ హల్చల్ చేస్తుంది.
కృతి శెట్టి వాళ్ళ నాన్నగారు బిజినెస్ మ్యాన్ ..ముంబైలో ఎక్కువగా ఉంటారట. వాళ్ళ అమ్మ ఫ్యాషన్ డిజైనర్ .కాగా కృతి శెట్టి హీరోయిన్ అవ్వాలని ఉంది అంటూ వాళ్ళ అమ్మకు చెప్పగానే ఆమె మొదట నో అన్నారట .అయితే ఆమె పట్టుదల చూశాక కచ్చితంగా ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని ..ఆమె సంతోషం కోసం కృతిని బలి చేయకూడదని..వాళ్ళ అమ్మగారు తాను ఎంతో ఇష్టంగా చేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ జాబ్ ను వదిలేసి కృతశెట్టి బాగోగులు చూసుకోవడానికి సిద్ధపడిందట. అయితే కృతి వాళ్ల అమ్మగారు పెరంత్స్ ని ఎదిరించి మరి తనకు ఇష్టమైన జాబ్ చేసుకుంటూ వచ్చిందట. మరి తనకు ఇంత ఇష్టమైన జాబ్ ను కృతి కెరీర్ కోసం వదిలేయడం కరెక్ట్ కాదు అంటున్నారు జనాలు.