Moviesటూపీస్ బికినీలో టెంప్ట్ చేస్తున్నా ఇలియానా.. మధ్యలో అది ఎందుకు పానకంలో...

టూపీస్ బికినీలో టెంప్ట్ చేస్తున్నా ఇలియానా.. మధ్యలో అది ఎందుకు పానకంలో పుడక..తీసేయొచ్చుగా ..!!

సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేసి కుర్రాలను టెంప్ట్ చేసే ముద్దుగుమ్మలలో ముందు వరుసలో ఉంటుంది గోవా బ్యూటీ ఇలియానా .అమ్మడు అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. చెప్పే కొద్ది ఇంకా ఏదో చెప్పాలి..మిగిలిపోయింది అని అనిపిస్తూనే ఉంటుంది . నిజంగా అలాంటి నడుము ఎవరికైనా ఉంటుందా? బ్రహ్మదేవుడు అమ్మడుకు మాత్రమే అలాంటి నడుము డిజైన్ చేశాడా అని ఆశ్చర్యపోక తప్పదు అలా ఉంటుంది అమ్మడు హాట్ నడుము.

మరీ ముఖ్యంగా అమ్మడు బెల్లి అందాలకి కుర్రాళ్ళు ఓ రేంజ్ లో ఫిదా అయిపోయారు. దేవదాసు సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలాంటి అందంతో కుర్రాలని మాయ చేసిందో ఇప్పుడు కొన్ని గంటల ముందు దిగిన ఈ హాట్ బికినీ ఫోటోలో కూడా అంతే అందంగా ఉంది . అంతేకాదు ఈ అందం కోసం అమ్మడు ఏం చేస్తుందో తెలియదు కానీ ..ఇలాంటి అందం కోసం తప్పు చేసిన తప్పులేదు అంటూ కుర్రాళ్ళు టెంప్టింగ్ అయ్యి బూతు కామెంట్స్ పెడుతున్నారు .

అంతలా హాట్ నెస్ ను ఓవర్ ఎక్స్పోజ్ చేసింది ఇలియానా . రీసెంట్గా ఇలియానా అభిమానులతో పంచుకున్న టూ పీస్ బికినీ ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి . మరి ముఖ్యంగా వైట్ టు పీస్ బికినీలో తన హాట్ అందాలను వలకబోస్తూ టెంప్టింగ్ లుక్స్ తో ఇలియానా ఆకట్టుకుంది . అయితే అంతా బాగానే ఉన్నా పక్కనే వేరే అమ్మడు కూడా ఉంది. దీంతో కుర్రాళ్ళు కాస్త హర్ట్ అయ్యారు. మొత్తంగా మేము ఇలియానానే చూడాలి అనుకుంటున్నాం.. మధ్యలో నువ్వు ఎందుకు పానకంలో పుడక.. పక్కకు తప్పుకోవచ్చుగా మా ఇల్లీ బేబీ ని చూసుకొని మేము ఆనంద పడతాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఒక్కసారిగా ఇలియానా హాట్ టు పీస్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మరెందుకు ఆలస్యం ఆ హాట్ ఫొటోస్ పై మీరు ఓ లుక్కేయ్యండి ఎంజాయ్ చేయండి గురూ..!!

 

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news