Moviesఇంట్రెస్టింగ్: ఒకప్పటి హీరోయిన్స్ కి..ఇప్పటి హీరోయిన్స్ కి తేడా ఏంటో తెలుసా..?

ఇంట్రెస్టింగ్: ఒకప్పటి హీరోయిన్స్ కి..ఇప్పటి హీరోయిన్స్ కి తేడా ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వస్తున్న ముద్దుగుమ్మలు అస్సలు మొహమాటం అనేదే పడడం లేదు. ఎలాంటి రోల్స్ నైనా ధైర్యంగా చేస్తున్నారు . ఎలాంటి ఫోఠో షూట్స్ అయినా సిగ్గు లేకుండా బరితెగించి మరి చేస్తున్నారు. మరి ముఖ్యంగా బాలీవుడ్ నుంచి వస్తున్న ముద్దుగుమ్మలు టాలీవుడ్ ఇండస్ట్రీని పాడు చేస్తున్నారు అంటూ కొందరు జనాలు చెప్పుకొస్తున్నారు . ఫారెన్ కల్చర్ అలవాటులను ఇండియాలో రుద్దుతూ న్యూడ్ ఫోటోగ్రఫీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోల్ వైరల్ గా మారింది . గతంలో హీరోయిన్స్ కి ఇప్పటి హీరోయిన్స్ కి తేడా ఏంటి ..? అంటూ సోషల్ మీడియాలో పలు పోల్స్ కండక్ట్ చేస్తున్నారు జనాలు. ఈ క్రమంలోనే చాలామంది జనాలు..” ఒకప్పటి హీరోయిన్స్ కేవలం నటనపై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసే వారని.. రెమ్యూనరేషన్ ఫోటోషూట్స్ అంటూ తమ అందాల గురించి పెద్దగా పట్టించుకోరని.. కథలో కంటెంట్ ఉందా.. ఆ కథ ద్వారా జనాలు నవ్వించామా.. వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకున్నామా.. అనే చూస్తారని బట్, ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న హీరోయిన్స్ తమ బాడీని ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తే అవకాశాలు వస్తాయి.. ఏ బట్టలు విప్పితే ఎన్ని కోట్లు త,అ ఖాతాలో పడతాయి అని చూస్తున్నారని ” కామెంట్స్ చేస్తున్నారు.

“మరి ముఖ్యంగా ఒకప్పటి హీరోయిన్స్ పైట జారితే సిగ్గు పడిపోయే వారు. చీర మొత్తం బాడీ కనబడకుండా చుట్టుకునేసేవారని.. బట్ ఈ జనరేషన్ హీరోయిన్స్ మాత్రం పయటను ధరించడమే మానేశారని.. జానడు గుడ్డ ముక్కను అడ్డుగా పెట్టుకొని ఒళ్లంతా కనిపించే విధంగా ఫోటోషూట్స్ చేస్తున్నారని.. ఇది సినిమా ఇండస్ట్రీ బ్రష్టు పట్టుకోవడానికి మెయిన్ రీజన్” అని మండిపడుతున్నారు . అంతేకాదు మరీ చెత్తగా న్యూడ్ ఫోటోగ్రఫీ అంటూ ఈ కాలంలో జనాలు నగ్నంగా ఫోటోషూట్స్ చేయడంపై కొందరి జనాలు తీవ్ర కోపంగా ఉన్నారు. ఆడదానికి మానం ఇంపార్టెంట్ అని ఆ మానాన్ని కూడా వాళ్ళు లెక్కచేయకుండా న్యూడ్ ఫోటోగ్రఫీ అంటూ ఎదభాగాలపై చేయి పట్టుకొని మిగతా బాడీ అంతా ఎక్స్పోజ్ చేయడం ద్వారా సినీ ఇండస్ట్రీకి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా హీరోయిన్స్ సినిమాల్లో నటించారు ఆ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. మరి ఆ సినిమాలో హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేయలేదే.. ముద్దులు పెట్టుకోలేదే.. హగ్గులు చేసుకోలేదే.. మరి ఆ సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయి అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news