Moviesదగ్గుబాటి వారసుడు హీరో కాకముందే స్టార్ హీరోయిన్‌ను అవమానించాడా..?

దగ్గుబాటి వారసుడు హీరో కాకముందే స్టార్ హీరోయిన్‌ను అవమానించాడా..?

దగ్గుబాటి వారసుడు హీరో కాకముందే స్టార్ హీరోయిన్‌ను అవమానించాడా..? గతంలో దీనికి సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానాలపై ఎంతగా పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. మూవీ మొఘల్ డా.డి రామానాయుడు నట వారసులుగా వెంకటేష్, సురేష్ ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. హీరోగా వెంకటేష్, నిర్మాతగా సురేష్ బాబు అసాధారణమైన క్రేజ్‌ను తెచ్చుకున్నారు.

 

ఇండస్ట్రీలో నిర్మాతగా రామానాయుడు లాజిక్స్ అన్నీ, బిజినెస్ ట్రిక్స్.. స్ట్రాటజీలు సురేష్ బాబు బాగా వంటపట్టించుకున్నారు. కథ వింటే చాలు..పాత్రను బట్టి ఆర్టిస్టును, సీన్‌ను బట్టి లొకేషన్‌ను ఫిక్స్ చేయగల టాలెంటెడ్ సురేష్ బాబు. ఇదంతా సురేష్‌బాబుకు తండ్రి దగ్గర్నుంచే వచ్చింది. సొంతగా థియేటర్స్ కూడా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ సంస్థ కూడా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలలో దగ్గుబాటు ఫ్యామిలీ ఒకటి. అయితే, అప్పుడప్పుడు వీరి మీద కూడా వార్తలు వస్తుంటాయి.

వెంకటేష్ కంటే కూడా రానాకి సంబంధించి చాలా వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. త్రిషతో ప్రేమాయణం సాగించారని అన్నారు. అలాగే, జెనీలియా..ఇలియానాలతో కూడా డేటింగ్ చేశాడని..అంతేకాదు, రకుల్ ప్రీత్‌సింగ్ విషయంలో కూడా రానాకి ముడిపెట్టి కథనాలు వచ్చాయి. ఇదంత రానా హీరో అయ్యాక ఓ స్టార్ డం వచ్చాక వైరల్ అయిన వార్తలు. కానీ, రానా సోదరుడు దగ్గుబాటి అభిరాం విషయంలో మాత్రం హీరోకాక ముందే ఎన్ని రచ్చలు జరిగాయో అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా శ్రీరెడ్డితో అభిరాం చీకటి వ్యవహారం గురించి ఎంత వైరల్ అయిందో తెలిసిందే. అయితే ఈ కాంట్ర‌వ‌ర్సీల‌కు ఇప్పుడు కాస్త బ్రేక్ వచ్చినా అభిరాం ఓ స్టార్ హీరోయిన్‌ను హీరోకాక ముందే వేదించాడని లోలోపల చాలా పుకార్లు వినిపించాయి. అగ్ర హీరోలందరి సరసన నటించిన అమెను అందరిలో ఎక్కడపడితే అక్కడ ముట్టుకోవడం, కొట్టడం..అసభ్యంగా ప్రవర్తించడం చసేవాడట. పెద్దింటి వారసుడు..ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నటుడికి, నిర్మాతకి సంబంధించినవాడు కావడంతో అన్నీ భరించి సైలెంట్ అయిందట. ఇలాంటి ఆ కుర్ర హీరో చాలానే చేశాడని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news