రాను రాను కలియుగం అంతరించిపోతుందా..? అంటే అవుననే అంటున్నారు జనాలు. ఇలాంటి చెత్త పనులు చేస్తున్న అమ్మాయిలు ఉన్నంతకాలం సమాజం బాగుపడదని కలియుగం అంతరించిపోయే ఛాన్సెస్ చాలా తొందరలోనే ఉన్నాయని అంటూ మండిపడుతున్నారు సామాన్య జనాలు. ఎస్ అలాంటి చెత్త పని చేయడానికి సిద్ధపడింది బోల్డ్ బ్యూటీ అమీషా పటేల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆఫ్కోర్స్ ఇలాంటి చెత్త పనులు చేయకపోయినా కానీ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అమీషా ఎప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గానే ఉంటుంది.
మనకు తెలిసిందే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బద్రి సినిమాతో అమీషా పటేల్ హీరోయిన్ గా పరిచయమైంది . ఈ సినిమాలో రేణు దేశాయ్ , అమీషా పటేల్ తమదైన స్టైల్ లో నటించి సినిమాకి మరింత బూస్టప్ ఇచ్చారు . అంతేకాదు అమీషా పటేల్ ఈ సినిమాలో ప్లెజెంట్ లుక్ తో సైలెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. కానీ నిజానికి అది ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ కాదు తెరపై మాత్రమే మనం అలా ఆమెని చూస్తాం రియల్ లైఫ్ లో దానికి టోటల్ ఆపోజిట్ . రచ్చ రంబోలా చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ హద్దులు దాటి ఫోటోషూట్స్ చేస్తూ జనాల చేత దుమ్మెత్తి పోయించుకుంటూనే ఉంటుంది.
కాగా 46 ఏళ్ల వయసులో అమీషా పటేల్ కు కొత్త కోరిక పుట్టిన్నట్టు ఉంది. అందుకే ప్రేమ పై గాలి మళ్లీ అటువైపుగా అడుగులు వేస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. టాలీవుడ్ లో బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అమీషా ఆ తర్వాత ఎందుకో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కొన్నాళ్ళు మెప్పించి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. అటు హీరోయిన్గా పాపులర్ కాలేకపోయినా ఇటు బోల్డ్ బ్యూటీగా మాత్రం జనాలు చేతశభాష్ అనిపించుకుంది. సినీ ఇండస్ట్రీకి దూరమైన కానీ సోషల్ మీడియా ద్వారా తన అంద చందాలతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. మనకు తెలిసిందే అమీషా వయసు 50 కి చేరు అవుతున్నా.. కాని ఇంకా పెళ్లి చేసుకోలేదు.
సింగిల్గానే ఉంది చేసుకుంటుంది అన్న ఆలోచన లేవు అంటూ జనాలు ఆశలు వదిలేసుకుంటున్న టైంలో అమ్మడు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ తో అమీషా పటేల్ రొమాంటిక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమ పెళ్లి ఇలాంటివి తనకేవి పడవు అంటూనే అతడు తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ పేర్కొని ఈ వీడియోలో అమీషా హద్దులు మీరింది. రొమాంటిక్ కౌగిలి చూస్తే ఇది ఫ్రెండ్షిప్ లా లేదు మరేదోలా ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం అమీషా పటేల్ ఇమ్రాన్ అబ్బాస్ లో ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారని ఆ ఫ్రెండ్షిప్ చనువుగానే వాళ్లు ఇలా చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఎంత ఫ్రెండ్స్ అయినా హద్దులు అనేటివి కొన్ని ఉంటాయి కదా.. మరి ఆహద్దులన్నీ చెరిపేస్తేనే కదా ప్రేమ.. చూడాలి ఈ ఇద్దరు చేస్తున్న ఈ చెత్త పనులకి ప్రేమ అంటారు ఫ్రెండ్షిప్ అనే పేరు తో సరిపెట్టుకుంటారొ..?
View this post on Instagram