Moviesస్టార్ హీరోయిన్‌ను బ‌ల‌వంతంగా అనుభ‌వించి బ్లాంక్ చెక్ ఇచ్చిన ఏపీ పొలిటిషీయ‌న్‌..!

స్టార్ హీరోయిన్‌ను బ‌ల‌వంతంగా అనుభ‌వించి బ్లాంక్ చెక్ ఇచ్చిన ఏపీ పొలిటిషీయ‌న్‌..!

సినిమా వాళ్లకు రాజకీయాలకు ఉన్న లింక్ ఈనాటిది కాదు. కోలీవుడ్లో సినిమా వాళ్ళు ముందుగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంజీఆర్ – జయలలిత తెలుగులో ఎన్టీఆర్ సినిమా రంగాన్ని ఏలేసిన త‌ర్వాత‌ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా రాష్ట్రాలను ఏలారు. ఇక టాలీవుడ్ లో ఎన్టీఆర్ కంటే ముందు నుంచే సినిమా వాళ్ళకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. చాలామంది రాజకీయ నాయకులు నిర్మాతలుగా మారి సినిమాలు తీసినవారే.

15 ఏళ్ల క్రితం అప్పటి సమైక్య రాష్ట్రంలో మంచి పొజిషన్లో ఉన్న ఓ కీలక నేత సమీప బంధువు… ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఉన్న ఓ నటుడుతో ఓ సినిమా నిర్మించారు. అప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఓ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అప్పట్లో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తున్న ఓ స్టార్ హీరోయిన్ ఆ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో నటించేందుకు ముందుగా ఆ హీరోయిన్ కు కోటి రూపాయల రెమ్యూనరేషన్ అనుకున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యాక చాలాసార్లు ఆ హీరోయిన్‌ను సెట్ లోకి రాకుండానే… ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన సదరు రాజకీయ నాయకుడు ఆమెను బలవంతంగా తన గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లి… ఆమెకు ఇష్టం లేకుండా అనుభవించే వాడ‌న్న ప్రచారం అయితే జరిగింది.

ఆ హీరోయిన్ ఆ నిర్మాత టార్చర్ తట్టుకోలేక తాను షూటింగుకు రానని తేల్చి చెప్పేసిందట. అయితే ఆమెను చెన్నై పంపకుండా.. ఆమె ఉండే హోటల్ చుట్టూ త‌న ప్రైవేట్‌ సెక్యూరిటీ పెట్టి బాగా టార్చర్ పెట్టేవారట. సదరు నిర్మాత తీరుతో ఆ స్టార్ దర్శకుడు కూడా విసిగిపోయి చివరకు ఆ హీరోయిన్ ను బ్రతిమలాడుకుని ఎలాగోలా షూటింగ్ పూర్తి చేశారట. చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు కూడా స‌రిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌క‌పోవ‌డంతో ఆ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది.

సదరు రాజకీయ నేత ఆ సినిమా తీయటం వెనక ఉద్దేశం కూడా.. ఆ హీరోయిన్ పై మోజు పడే అన్న ప్రచారం అప్పట్లో ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల్లో నడిచింది. ఆ సినిమా అయ్యేంతవరకు ఆ హీరోయిన్ కు ఇష్టం లేకుండా పలుమార్లు ఆమెను అనుభవించారన్న విషయం అప్ప‌ట్లో హాట్ టాపిక్‌. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ముఖ్య నేత స‌మీప బంధువు కావ‌డంతో ఎవ్వ‌రూ ఎదురు చెప్పే ప్ర‌శ‌క్తే లేదు.

అయితే ఆ హీరోయిన్ నానా రాద్ధాంతం చేస్తానని అనడంతో చివరకు సదరు పొలిటీషియన్ అయిన నిర్మాత ఆమెకు బ్లాంక్ చెక్ ఇచ్చాడట. అయితే ఆమె ఏకంగా రు. 10 కోట్లకు టెండర్ పెట్టిందట. మధ్యలో కొందరు రాజకీయ నాయకులు, ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి రెండు కోట్లకు సెటిల్ చేసినట్టు అప్పట్లో పుకార్లు గుప్పమన్నాయి. ఆ తర్వాత కాలంలో ఆ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిస్తే… ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుని.. పిల్ల‌ల‌ను క‌ని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news