ఈ రోజుల్లో డబ్బున్న ప్రతివారు ఏ ఫంక్షన్ అయినా సరే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటుగా మారిపోయింది . అది పుట్టిన రోజు కాదు.. పెళ్లి కాదు ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే దానికి సంబంధించిన ఫోటోషూట్ ను గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ప్రతి విషయాని హంగామా చేసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు జనాలు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెళ్లిల్లకు కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. నిశ్చితార్థం తరువాత ప్రీ వెడ్డింగ్ షూట్ అని ..పెళ్లి తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూట్ అంటూ నానా హంగామా చేస్తున్నారు .అంతేనా పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఆ విషయాన్ని గ్రాండ్ గా ధూమ్ ధామ్ అంటూ సెలబ్రేట్ చేసుకొని చెప్తున్నారు. అలాంటి ఖాతాలోకి యాడ్ అయింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.
స్టార్ కిడ్ అయిన ఆలియా భట్ ప్రజెంట్ ప్రెగ్నెన్సీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. మనకు తెలిసిందే ఏప్రిల్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న రన్బీర్ కపూర్- ఆలియా జంట జూన్ లో తమ ప్రేగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లు చెప్పుకొచ్చారు . అఫ్కోర్స్ ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అంటూ జనాలు కూడా లైట్ తీసుకున్నారు . కాగా ఆలియా డెలివరీ డేట్ దగ్గర పడుతుంది . దీంతో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుందట . సినిమా ఇండస్ట్రీకి దూరంగా ప్రశాంతతకు దగ్గరగా తన బేబీకి అన్ని ఫెసిలిటీస్ ఉండేలా ఓ మంచి హాస్పిటల్ ని డెలివరీ కోసం చూస్ చేసుకుందట .
ఈ క్రమంలోనే ముంబైలోని ఫేమస్ గీర్గావ్ లో ఉన్న సర్ హెచ్ ఎం రిలైన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో అలియా భట్ తన పేరు డెలివరీ కోసం నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది .అయితే ఈ హాస్పిటల్ డెలివరీ కి చాలా స్పెషల్ అట. ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని డెలివరీ సక్సెస్ఫుల్ గా చేసిన రికార్డ్ ఉన్న హాస్పిటల్ ఇది అంటూ న్యూస్ వైరల్ గా మారింది . అయితే ఈ హాస్పిటల్ లో ఒక్కరోజుకి దాదాపు ఖర్చు 18,000 వరకు అవుతుందట. కేవలం ఫీజు 18,000 అవుతుందట.. ఇక డెలివరీ చార్జెస్ రిమైనింగ్ ఎక్స్ట్రా పీసెస్ భారీగానే ఉంటాయట, కానీ ఇది స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ మ్యాటర్ కావడంతో అలియా తన బేబీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కోట్లు పోయడానికి సిద్ధపడిందట.
అంతేకాదు బేబీ పుట్టిన తర్వాత ఇక్కడికి మీడియా వాళ్ళు రాకుండా స్పెషల్ సెక్యూరిటీని అరేంజ్ చేస్తుందట. ప్రజెంట్ ఈ పనుల్లో బిజీగా ఉన్న ఆలియా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను అంటుంది. దీంతో నీకు సేఫ్ డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.