Moviesశ్రియతో లిప్ లాక్ అంటే హీరోలు ఆ కార‌ణంతోనే దండం పెట్టేస్తారా......

శ్రియతో లిప్ లాక్ అంటే హీరోలు ఆ కార‌ణంతోనే దండం పెట్టేస్తారా… !

అవును అప్పుడప్పుడు కొన్నిసార్లు హీరోలు ఇబ్బంది పడతారట. మన టాలీవుడ్ స్టార్ హీరోలు కొందరు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయాలంటే చాలా ఆసక్తిగా ఉంటారు. ముఖ్యంగా హిట్ పేయిర్ అని అటు మేకర్స్, ఇటు అభిమానులు, ప్రేక్షకులు ఫిక్సైతే వారి కాంబినేషన్‌లో ఎక్కువగా సినిమాలు రూపొందుతుంటాయి. ఒక్క సినిమా పూర్తయ్యే సరికి హీరోహీరోయిన్స్ మధ్య మంచి క్లోజ్‌నెస్ ఏర్పడుతుంది.

దాంతో వారు తెరమీద రొమాన్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, కొందరు మాత్రం హీరోతో చేయాలంటే కాస్త అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఆ మధ్య స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన కో స్టార్ సరసన నటించాలంటే చాల ఇబ్బంది పడ్డానని తెలిపింది. అయితే, ఆ కో స్టార్ ఎవరనే విషయం మాత్రం బయటపెట్టలేదు. ఇంతకీ ఎందుకు అలా చెప్పిందంటే ఎంత పర్ఫ్యూం కొట్టుకున్నా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందని ఓపెన్ అయింది.

ముఖ్యంగా సాంగ్స్ షూటింగ్ సమయంలో ఎక్కువగా చమటలు పట్టి దుర్వాసన వచ్చేదని. కానీ తప్పని పరిస్థితుల్లో నటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అలాగే, మన స్టార్ హీరోలు కొందరు శ్రియ శరణ్ సరసన నటించడం వరకు బాగానే ఉంటుంది గానీ, రొమాంటిక్ సీన్స్ గానీ, లిప్ లాక్ గానీ ఇవ్వాలంటే బాగా ఇబంది పడతారట. దీనికి కారణం శ్రియ ఖాళీ సమయంలో వక్కపొడిలాంటిది ఏదో ఒకటి తింటుందట.

దానివల్ల తను మాట్లాడితేనే కాస్త బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పుకుంటుంటారు. పెదవి ముద్దు సన్నివేశం అంటే దర్శకుడితో చెప్పి ఆ సన్నివేశం లేకుండా ఉండేలా మాట్లాడతారట. బేసిక్‌గా శ్రీయ శరణ్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎంతో ఇష్టం, గౌరవం. ఎప్పుడూ తనమీద నెగిటివ్ కామెంట్స్ చేసిన వారు లేరు. కానీ, తన నోటినుంచి వచ్చే వాసన వల్ల హీరోలు కొన్ని సీన్స్ చేయడానికి అభ్యంతరం తెలుపుతారని పరిశ్రమలో చెప్పుకుంటుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news