Moviesవరుస ఫ్లాప్ లు..తమన్నా బోల్డ్ నిర్ణయానికి ..సినీ ఇండస్ట్రీ షాక్..!?

వరుస ఫ్లాప్ లు..తమన్నా బోల్డ్ నిర్ణయానికి ..సినీ ఇండస్ట్రీ షాక్..!?

తన అంద చందాలతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన తమన్నా.. ఇప్పుడు ఎంత ఊపిన జనాలు చూడడం లేదు . దానికి మెయిన్ రీజన్ సినీ ఇండస్ట్రీకి వచ్చిన కుర్ర బ్యూటీలే. సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరోయిన్స్ అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే పాత అందాలను పట్టించుకోవట్లేదు సినీ జనాలు. దీంతో సీనియర్ బ్యూటీస్ సినిమాలు ఫ్లాప్ టాక్ సంపాదించుకుంటున్నాయి. అంతేకాదు ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు ఖాతాలో పడుతుండడంతో.. హాట్ హీరోయిన్స్ బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటూ సినీ ఇండస్ట్రీకి ఊహించిన షాక్ ఇస్తున్నారు.

హీరోయిన్ తమన్నా కూడా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది. తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయినప్పుడు ఎంత హాటుగా అందంగా ఉందో ..ఇప్పటికీ అదే అందాన్ని హాట్ నెస్ ని చెక్కుచెదరనికుండా మెయిన్ టైన్ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇప్పటికీ హీరోయిన్గా తమన్నా అవకాశాలు అందుకుంటుంది అంటే కారణం తన బాడీ అందాలనే చెప్పాలి.
నటనపరంగా చూసుకుంటే తమన్నా కొంచెం తక్కువే ..అన్ని పాత్రలకు సూట్ అవ్వదు. ఎమోషనల్ గ్లామరస్ పాత్రలకే సూట్ అవుతుంది. మిగతా ఏ కంటెంట్ ని తమన్న ఎక్స్ప్రెస్ చేయలేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా తమన్న నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకుంది.

ఈ సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తమన్నాకు నిరాశ మిగిలింది. ఈ క్రమంలోనే తమన్న తన నెక్స్ట్ సినిమాపైనే ఆధారపడింది. చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం కచ్చితంగా సినీ ఇండస్ట్రీను వదిలేసి తమన్నా పెళ్లి చేసుకొని ఫారిన్ కంట్రీస్ లో సెటిలైపోతుందట .

దీంతో తమన్నా తీసుకున్న నిర్ణయానికి సినీ ఇండస్ట్రీ షాక్ అవుతుంది. సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటే కంటెంట్ మార్చాలి కానీ ఇలా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోతాను అనడం ఏంటి అంటూ మండిపడుతున్నారు . కొందరైతే వెళ్ళిపోని సినీ ఇండస్ట్రీకి దరిద్రం వదులుతుంది అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . మరి చూడాలి భోళా శంకర్ సినిమాలో తమన్నా కెరియర్ ని ఎలా మలుపు తిప్పబోతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news