Moviesఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా..మ్యాటర్ లేని మగాడు ఈయనే..!?

ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా..మ్యాటర్ లేని మగాడు ఈయనే..!?

యస్ ఇప్పుడు ఇదే న్యూస్ సినీ వర్గాలలో అందరిని నవ్వుకునేలా చేస్తుంది. ఏంటి ఈ కాలంలో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉన్నారా..? అంటూ జనాలు పగలబడి నవ్వుతున్నారు. స్టార్ హీరో కొడుకు కావడంతో ఈ న్యూస్ జనాలకి ఇంకా హాట్ టాపిక్ గా మారింది. ఈ హీరో రొమాంటిక్ సీన్స్ అంటేనే పారిపోతున్నాడట. అంతేకాదు డైరెక్టర్ బలవంతం మీద తీసుకొచ్చినా కానీ అమ్మాయితో రొమాన్స్ చేసేటప్పుడు ..చేయి వణికి పోతుందట . దీంతో షూటింగ్ టైంలో అందరూ ఆయన్ని మ్యాటర్ లేని మగాడు అన్నట్లు చేస్తున్నారట.

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఎంతటి పెద్ద స్టార్ హీరో కొడుకు అయినా సరే కొన్ని కొన్ని సీన్స్ చేయాల్సిందే. అలా చేస్తేనే జనాలలో ఆయన ముందుకెళ్లగలడు. అంతే తప్పిస్తే నేను స్టార్ హీరో కొడుకుని.. నాకు స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేను అలా అనకూడదు ఇలా అనకూడదు అంటే..తేడాలు వచేస్తాయి. నేను అలా చేయకూడదు ఇలా చేయను ఫాన్స్ హర్ట్ అవుతారు ఫాన్స్ బాధపడతారు అని ఆలోచిస్తూ కూర్చుంటే.. మిగతా హీరో ఫ్యాన్స్ ని తమ ఫ్యాన్స్ గా చేసుకోలేరు .


ఇప్పటికే ఈ హీరో చాలా సినిమాలు చేశాడు ప్రతి సినిమాలోనూ ఆయన తన వైవిధ్యమైన నటనను చూపించాడు. అయితే ఇప్పటివరకు ఈ హీరో చేసిన సినిమాలు లో మనం చూసుకున్నట్లైతే.. రొమాన్స్ పెద్దగా ఉండదు. ఉన్న అడపా దడపా సీన్స్ కూడా లైట్ డోస్ తోనే ఉంటాది. అదే నిన్న కాక మొన్న వచ్చిన కుర్ర హీరో వైష్ణవ్ నిసి చూడండి.. ఓ రేంజ్ లో రొమాన్స్ చేస్తున్నాడు. మొదటి సినిమా ఉప్పెనతోనే తనలోని రొమాంటిక్ యాంగిల్ ని బయటపెట్టిన వైష్ణవ్.. ఆ తర్వాత కొండపాలంతో నార్మల్ అనిపించిన ,,రీసెంట్గా వచ్చిన రంగా రంగా వైభవంగా సినిమాలో టూ హాట్ రొమాన్స్ చేసి కుర్రాళ్లకు హీట్ పుట్టించాడు . మరి అదే ఈ స్టార్ సన్ అంతటి హిట్ కాదు కదా హాట్ కూడా పుట్టించట్లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నటిజన్స్. మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ హీరో పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news