Moviesఓరి నీ దుంప తెగ.. ఈ పనికిమాలిన పనులు ఏంట్రా నాయనా..!?

ఓరి నీ దుంప తెగ.. ఈ పనికిమాలిన పనులు ఏంట్రా నాయనా..!?

ఏంటో మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి సినీ ఇండస్ట్రీలో దారుణాతి దారుణమైన వార్తలు వినాల్సి వస్తుంది. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త విన్న వారందరూ ఆ డైరెక్టర్ ను ఛీ కొడుతున్నారు ఇలాంటి వాడివా నువ్వు అంటూ మొహాన ఉమ్మేసినంత పని చేయబోతున్నారు. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, లవ్ ఎఫైర్, మ్యారేజ్ ,ఇల్లీగల్ అఫైర్స్ చాలా కామన్. ఇప్పటివరకు మనం ఇలాంటివి బోలెడు విన్నం చూసాం . బయటపడిన అఫైర్స్ కొన్నైతే బయటపడని రాచకార్యలు మరికొన్ని.

ఆలిస్టులోకే వస్తున్నాడు టాలీవుడ్ బిగ్ డైరెక్టర్. పేరుకి బిగ్ డైరెక్టర్ కానీ మనసు మాత్రం కామంతో నిండిపోయిన దుర్మార్గుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. జనరల్ గా సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న అమ్మాయిలని హీరోయిన్స్ గా ఎదగాలనుకుంటున్న స్టార్స్ ని తమ కోరికలను తీర్చమంటు కొందరు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ టార్చర్ చేస్తూ.. వారిని బలవంతంగా అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ లోనే బిగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఈ పెద్దాయన తన దగ్గర చేసే పని వాళ్ళ కూతుర్లని అనుభవిస్తాడట.

ఈ విషయం తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల కి దేవుడిగా భావించే ఈ డైరెక్టర్ తన ఇంట్లో పని చేసే పని వాళ్ళ కూతుర్లని మనవరాలుని లైంగికంగా వేధిస్తూ వాళ్లతో తప్పుగా బిహేవ్ చేస్తూ,, చిన్నపిల్లలని కూడా చూడకుండా శారీరకంగా హింసించే వాడట . దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ముసలోడికి ఇదేం పోయేకాలం.. ఈ వయసులో ఈ పనికిమాలిన పని ఏంట్రా దేవుడా అంటూ మండిపడుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ ఈయన సినీ ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూనే ఉన్నారు.. అయినా కానీ డబ్బు పేరు ఉండడంతో ఆ విషయాన్ని బయటకు రానివ్వట్లేదు పెద్ద మనుషులు అని చెప్పుకునే మనసు లేని మనుషులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news