Moviesఅది పెద్దగా ఉంటేనే పనులు జరుగుతాయి..టాప్ సీక్రేట్ రివీల్ చేసిన శ్రియ..!?

అది పెద్దగా ఉంటేనే పనులు జరుగుతాయి..టాప్ సీక్రేట్ రివీల్ చేసిన శ్రియ..!?

శ్రియ శరన్ ఈ బ్యూటీ గురించి కొత్త పరిచయాల అవసరం లేదు. అమ్మడు డ్యాన్స్ చేస్తే ఆ స్పీడ్ కి జనాలు తట్టుకోలేరు. నడుము తిప్పిందంటే కుర్రాళ్ళు పడిపోవాల్సిందే. ఒక్క ముద్దు పెట్టిందంటే యువత గిలగిలగిలా కొట్టుకొని చావాల్సిందే . అలా ఉంటది అమ్మడుతో మ్యాటర్. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ అడపాదడపా రోల్స్ చేస్తూ తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటున్న శ్రియ అంటే మన తెలుగు స్టార్స్ కూడా చాలా ఇష్టం.

 

సినీ ఇండస్ట్రీ లోకి “ఇష్టం” అనే సినిమా ద్వారా అడుగుపెట్టిన శ్రీయా..ఆ సినిమాలో చూసిన బబ్లీ నెస్ క్యూట్ నెస్ ఇప్పుడు లేవనే చెప్పాలి. కానీ అప్పుడు ఫిజిక్ ఎలా ఉందో ఇప్పుడు ఫిజిక్ అలానే మైంటైన్ చేస్తుంది. మరీ ముఖ్యంగా అమ్మడుని “నువ్వే నువ్వే” సినిమాలో చూసిన జనాలు ఆ చాక్లెట్ ఫేస్ కి పడిపోయారు. తెలిసి తెలియని అమాయకత్వంతో.. జనాలను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే శ్రియ ..బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్,చిరంజీవి,వెంకటేష్.. ఇలా బిగ్ స్టార్స్ అందరి సినిమాలోను నటించింది.

తద్వారా హ్యుజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డ్ లు బద్దలు కొట్టింది. అంతేకాదు సినిమాల ద్వారా అమ్మడు బోలెడన్ని కోట్లు సంపాదించిందట . నిజానికి యంగ్ హీరోయిన్స్ డబ్బుని దుబారా చేస్తారని ఓ టాక్ ఉంది . కానీ శ్రీయ అలా కాదు వచ్చిన డబ్బులను వచ్చినట్లు పెట్టుబడులు పెడుతూ బిజినెస్ చేస్తూ వాటిని డబుల్ చేసిందట. ప్రజెంట్ తిని కూర్చున్న తరగని ఆస్తి శ్రియాకి ఉందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇదే విషయం శ్రీయ ని ప్రశ్నించగా..” ఈరోజుల్లో డబ్బు లేకపోతే ఎవరు గౌరవించారని ..డబ్బులు ఉంటేనే పనులు జరుగుతాయని ..అందుకే డబ్బే ఇంపార్టెంట్ అని తెలుసుకొని కష్టపడి సంపాదించుకొని ..ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నానని ..ప్రజెంట్ భర్త ,పాపతో హ్యాపీగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శ్రియ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news