టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత సురేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దగ్గుబాటి రామానాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆయన కుమారులు వెంకటేష్, సురేష్ బాబు వచ్చారు. వెంకటేష్ హీరోగా మెప్పిస్తే సురేష్ బాబు నిర్మాతగా మైమరపించాడు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో నిర్మాత మహేష్ బాబుకు ఉండే పేరు ప్రతిష్టలు గురించి అందరికీ తెలిసిందే . చాలా సైలెంట్ గా ఉంటాడు, తాను ఒకరి జోలికి పోడు ఒకరు తన జోలికి వచ్చిన పెద్దగా పట్టించుకోడు. కాగా అదే అలుసుతో ఓ హీరోయిన్ అన్న మాటలకు బాధపడుతూ ఉండిపోయాడట నిర్మాత సురేష్ బాబు.
మనకు తెలిసిందే సురేష్ బాబు నిర్మించి వెంకటేష్ నటించిన సినిమాలు బోలెడు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ నే. సురేష్ బాబు నిర్మించి వెంకటేష్ హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్గా నటించిన ఓ అమ్మడు సరదాగా మాట్లాడిన మాటలకు సురేష్ బాబు హర్ట్ అయ్యాడు అంటూ గతంలో వార్తలు అయ్యాయి . పేరుకి ఆమె స్టార్ హీరోయిన్ అయినా బ్రెయిన్ లేదంటూ జనాల్లో పేరు ఉంది. నోటికి వచ్చిన మాటను మాట్లాడేస్తూ ఎదుటివారిని హర్ట్ చేయడంలో ఈ హీరోయిన్ నెంబర్ వన్ అంటూ ఇప్పటికే టాలీవుడ్ లో రూమర్ ఉంది.
అయితే సురేష్ బాబును సరదాగా వ్యాఖ్యానిస్తూ “నీకు వెంకటేస్ హ్ కి ఏజ్ కొంచమే తేడా కానీ వెంకటేష్ చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు నువ్వు చూడు ఎంత ముసలోడుగా ఉన్నావో అంటూ నవ్వుతూనే దారుణమైన కామెంట్ చేసిందట. ఆ హీరోయిన్ మాటలకు సురేష్ బాబు బాధప్[అడారట.కాగా అక్కడే ఉన్న వెంకటేష్ హీరోయిన్ కి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారట. ” అందం ఇంపార్టెంట్ కాదు ఎంత వయసు వచ్చిన మా అన్న పనులు తానే చేసుకుంటాడు.. నాకన్నా ఓల్డ్ లుక్స్ లో కనిపించిన.. ఆయన స్టామినా సత్తా నాకు రాదు. ఈ విషయం పైకి చూస్తే కళ్లకు కనపడదు లే” అంటూ ఆ హీరోయిన్ కి పరోక్షకంగా ఆన్సర్ ఇచ్చాడట. దీంతో ఈ విషయం అప్పట్లో వైరల్ గా మారింది.