Moviesడబ్బులిస్తే కట్ డ్రాయర్ కూడా తీసేస్తా..బరి తెగించిన తెలుగు హీరో ..!?

డబ్బులిస్తే కట్ డ్రాయర్ కూడా తీసేస్తా..బరి తెగించిన తెలుగు హీరో ..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేయడం సర్వసాధారణం. ఇప్పటివరకు ట్రెండ్ అలాగే కొనసాగుతూ వచ్చింది. కాగా మొదటిసారి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోగ్రఫీ చేసి హీరోయిన్స్ నే కాదు హీరోలు కూడా అందాన్ని ఎక్స్పోజ్ చేయగలరు అని చాటి చెప్పాడు. అఫ్ కోర్స్ ఈ న్యూడ్ ఫోటోగ్రఫీ పై ఆయన పలు కేసులు ఎదుర్కొంటున్న.. కానీ ఈ న్యూడ్ ఫోటోగ్రఫీ ద్వారా వచ్చిన పాపులారిటీ ఆయన కలలో కూడా ఊహించలేదు. చాలామంది పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.

బహుశా రణవీర్ సింగ్ ని ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నాడు ఈ తెలుగు హీరో. అందుకే సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే కట్ డ్రాయర్ కూడా తీసేసి నటించడానికి సిద్ధం అంటూ బోల్డ్ గా డైరెక్టర్స్ వద్ద చెప్పుకొచ్చాడట. నిజానికి ఈ హీరోకి సరైన హిట్ పడట్లేదు. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూనే ఉంది. అయినా కానీ డైరెక్టర్లు నిర్మాతలు ఇతనికి వరుసగా ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ సినిమాలు ఫ్లాప్ అయినా అదే కాంబోలో డైరెక్టర్ సినిమా తీయడానికి ఇష్టపడుతున్నారు. దానిలోని మర్మమేమిటో ఆ దేవుడుకే తెలియాలి.

రీసెంట్గా తన వద్ద వచ్చిన డైరెక్టర్ కు ప్రొడ్యూసర్ కు ఈ తెలుగు హీరో ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్ దిమ్మ తిరిగిపోయేలా చేసిందట. అంతేకాదు రెమ్యూనరేషన్ ఇంకో 50 లక్షలు ఎక్కువ ఇస్తే న్యూడ్ గా కూడా సినిమాలో నటించడానికి సిద్ధం అంటూ భారీ స్టేట్మెంట్ పాస్ చేశాడట. దీంతో సినీ ఇండస్ట్రీ షాక్ అయిపోతుంది. బాలీవుడ్ హీరోలు న్యూడ్ గా నటించిన చూస్తారు. కానీ మన తెలుగు హీరోలు నటిస్తే చూస్తారా అంటూ జనాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి 50 లక్షల కోసం తన న్యూడ్ ఫోటోగ్రఫీని ఈ హీరో రిలీజ్ చేస్తాడో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news