Moviesవిజయ్ కు కోపం తెప్పించిన కరణ్ జోహర్ కామెంట్..హవ్వ..అంత మాట అనేశాడు...

విజయ్ కు కోపం తెప్పించిన కరణ్ జోహర్ కామెంట్..హవ్వ..అంత మాట అనేశాడు ఏంటి రా బాబు..!?

టాలీవుడ్ రౌడీ హీరో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న ప్రాజెక్టే “లైగర్”. ఈ సినిమా కోసం విజయ్ కన్నా కూడా డైరెక్టర్ పూరి జగన్నాధే ఆతౄతగా వెయిట్ చేస్తున్నాడు. గత కొన్నాళ్లగా హిట్ లేకపోవదంతో..ఈ సినిమా పైనే బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు పూరి. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 25 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేసారు.

లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..విజయ్ దేవరకొండా అనన్య, పాండే కాఫీ విత్ కరణ్ షో కి హాజరైయారు. ఈ షో లో హాట్ క్వశ్చన్స్ తో విజయ్ ని ఉక్కిరిబిక్కిరి చేసాడు కరణ్. సెక్స్ అంటూ పరసనల్ విషయాలను కూడా సిగ్గులేకుండా అడిగి..జనాల చేత తిట్టించుకున్నాడు. ఆ షోలో “చీజ్” కామెంట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతక ముందే కాఫీ విత్ కరణ్ 7 షోలో, సారా అలీ ఖాన్‌ను నువ్వు డేటింగ్ చేయాలనుకునే హీరో పేరును చెప్ప‌మ‌ని కరణ్ అడగ్గా..సెకండ్ కూడా ఆలోచించుకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది.

ఈక్ పక్కనే ఉన్న జాన్వీ కూడా విజయ్ తోనే డేటింగ్ చేస్తా అని అంటుంది. అప్పుడు.. కరణ్ ” విజయ్ ని చీజ్ లా పంచుకోండి”అంటాడు. ఇదే మాటని విజయ్ వచ్చిన ఎపిసోడ్ లోను చెప్పుతాడు. దీంతో ఆ చీజ్ కామెంట్ వైరల్ అయ్యింది. తాజా ముంబై ఎయిర్ పోర్ట్ లో విజయ్ కి ఇదే కామెంట్ ఎదురైంది. అక్కడ ఫోటోగ్రాఫర్లు విజయ్ ని క్లిక్ మనిపించగా..”విజయ్ అన్న..వీళ్లకి కూదా చీజ్ కావాలంట” అని కొందరు కామెంట్ చేసారు. దీంతో విజయ్ మీడియా వైపు కోపంగా చూస్తూ వెళ్లిపోతాడు. నిజానికి రౌడీగా, రెబెల్ గా టాలీవుడ్ లో బ్రాండ్ క్రియేట్ అయ్యిన విజయ్.. అలాంటి రౌడీ హీరోకాస్తా ముంబైకి వెళ్లేస‌రికి, చీజ్ అయిపోయాడు..దీంతో ట్రోలర్స్ ఆడేసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news