సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకి ధైర్యం పెరిగిపోయింది. ఒకప్పటిలా బిక్కుబిక్కుమంటు బ్రతికే రోజులు పోయాయి అంటూ తెగించి మరి ఎటువంటి రోల్స్ నైనా చేయడానికి సిద్ధపడుతున్నారు హీరోయిన్స్. ఈ క్రమంలోనే గ్లామర్ డోస్ అంటూ ఒంటి మీద బట్టలు లేకుండా కూడా నటించడానికి మేము రెడీ అంటూ కొందరు హీరోయిన్స్ ముందుకు వస్తున్నారు. ఆ హీరోయిన్ లిస్టులోకే చేరిపోయింది..” నటి సింగర్ అండ్రియా జెరేమియా”. ఈ అమ్మడు గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. ఆల్ మోస్ట్ ఆల్ అందరికీ అమ్మడి గురించి అన్ని విషయాలు తెలుసు.
ఎక్కడ కాంట్రవర్సీలు ఉంటాయో అక్కడ అమ్మడు వాలిపోతుంది. అమ్మడు వేలు పెడితే ఆ పాత్ర కాంట్రవర్షీయల్ గా తయారవుతుందో లేదు కాంట్రవర్షియల్ పాత్రలని ఆండ్రియా చూస్ చేసుకుంటుందో తెలియదు.. కానీ , ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే హాట్ హాట్ కామెంట్స్ చేసి కాంట్రవర్షియల్ జోన్ లోకి ఎంటర్ అయ్యి మరి హాట్ టాపిక్ గా మారింది. మనకు తెలిసిందే స్టార్ సంగీత దర్శకుడు అని రవిచంద్రన్ తో ఆండ్రియా అప్పట్లో ఘాటు ప్రేమాయణం సాగించిన సంగతి త్యెలిసిందే.
అబ్బో అప్పట్లో వీళ్ళు నడిపిన హంగామా అంతా ఇంత కాదు. వీళ్ళ ప్రైవేట్ పిక్స్ కూడా కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయి పెద్ద దుమారాన్ని రేపాయి. సూచిలిక్స్ సమయంలో వీరిద్దరి రొమాంటిక్ పిక్స్ ఎంత హైలెట్ గా మారాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాత జ్ఞాపకాలని మరిచిపోయి ప్రస్తుతం ఆండ్రియా తన పూర్తి ఫోకస్ తన కెరియర్ పైన పెట్టింది. ప్రస్తుతం ఆండ్రియా తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో పిశాచి 2 అనే మూవీలో మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తుంది.
ఇప్పటికే అమ్మడుకు సంబంధించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఆండ్రియా ఈ సినిమాల్లో ఫుల్ న్యూడ్ గా కనిపిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు అది నిజమే అంటూ దర్శకుడు మిస్కిన్ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కాకపోతే షాకింగ్ ట్వీట్ ఏమిటంటే సెన్సార్ కారణంగా ఆండ్రియా నగ్నంగా నటించిన సన్నివేశాలను సోషల్ మీడియా సినిమా నుంచి తొలగించినట్లు చెప్పుకొచ్చారు. కానీ ఆ సీన్స్ కోసం అమ్మడికి డైరెక్టర్ ఏకంగా కోటి 50 లక్షలు పారితోషకం ఇచ్చిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. న్యూడ్ సీన్స్ పెడితే సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ ఇస్తారని.. అందుకే ఆ సీన్స్ ని తీసేసి పిల్లలు పెద్దలు అందరు కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నామంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్.