టాలీవుడ్ కామెడీ హీరో నరేష్ అందరికీ గుర్తున్నారుగా. అయినా మర్చిపోయే నటనా ఆయనది. ఆయన చేసిన కామెడీని ఎప్పటికి మర్చిపోలేం. నరేష్ ,సూపర్ డూపర్ గా కామెడీని పండించి నవ్వించే సత్తా ఉన్న కమెడియన్ కమ్ హీరో. ప్రస్తుతానికి నరేష్ ఏ అమావాస్యకో పౌర్ణమి కో సినిమాలు చేస్తున్నాడు. కానీ అంతకుముందు ఇండస్ట్రీలో నరేష్ అంటే ఓ ప్రత్యేకమైన గౌరవం ఉండేది. పేరుకి కామెడీ హీరోనే అయినా నరేష్ తన లైఫ్ లో చాలా సీరియస్ గా ఉంటాడు. లైఫ్ లో ఇష్టమైన వారిని ఎప్పటికీ వదులుకోరు.
మరి ముఖ్యంగా తన రిలేషన్ షి విషయంలో నరేష్ చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ గా సిన్సియర్ గా ఉంటాడు. కానీ ఇండస్ట్రీలో అలా ఉంటే కుదరదు.. అలా ఉండకూడదు.. ఉంటే ప్రయోజనం ఉండదు అనే విషయం పాపం నరేష్ కి తెలియదు అనుకుంటా. అందుకే ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయి.. మోసపోయిన హీరోగా ముద్ర వేసుకున్నాడు. నరేష్ కెరియర్ స్టార్టింగ్ టైం లో ఓ హీరోయిన్ ని ప్రేమించాడట. ఆ హీరోయిన్ కూడా నరేస్ ని ప్రేమించింది.
అప్పుడు అంటే నరేష్ మంచి మంచి సినిమాలు చేస్తూ.. హిట్స్ కొడుతూ.. మంచి రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఉన్నాడు. అందుకే ఆ అమ్మడు కూడా నరేష్ అంటే ఇష్టం ఉన్నట్లు యాక్ట్ చేసిందట. సహజంగానే నటి కదా ఇక్కడ కూడా అలానే నటించింది. కొన్నాళ్లు జాలీగా తిరిగిన అమ్మడు.. నరేష్ పెళ్లి అనేసరికి కానీ నరేష్ ..అమ్ముడు హ్యాండ్ ఇచ్చింది.
” నీలాంటి కామెడీ ఫెలో తో పెళ్లా..అంటూ నవ్వుకున్నిందట. అంతేకాదు నరేష్ ఫ్రెండ్ అయిన మరో కోలీవుడ్ స్టార్ హీరోనే ప్రేమించి పెళ్లి చేసుకుని .. ఓ బిడ్డకు తల్లైంది. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు .ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే ఈ విషయంపై ఇప్పటివరకు నరేష్ గాని ఆ అమ్మాయి కానీ ఎవ్వరూ బయటపడలేదు. కానీ సినీ ఇండస్ట్రీలో ఏ విషయం ఎక్కువ కాలం దాగదు కదా..!?