Moviesసమంతను సర్వం నాకించేస్తున్న స్టార్ హీరో..ఇదేం పిసుకుడు రా బాబోయ్..!?

సమంతను సర్వం నాకించేస్తున్న స్టార్ హీరో..ఇదేం పిసుకుడు రా బాబోయ్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వేసే ప్రతి అడుగు ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇన్నాళ్లు విడాకుల గురించి నోరు తెరవని సమంత ఈ మధ్యనే కాఫీ విత్ కరణ్ షో తో నాగచైతన్య అసలు బండారం బయటపెట్టింది. ఆమె చెప్పింది తప్పో ఒప్పో తెలియదు కానీ, ఇప్పుడు తప్పంతా సమంతదే అంటూ నెటిజన్స్ సమంతనే  ట్రోల్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్ లో సమంత అక్షయ్ కుమార్ తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఓ రేంజ్ లో అల్లరి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నాగచైతన్య చాలా మంచోడు అని సమంత నే కావాలని నాగచైతన్య పై నిందలు వేస్తుందని నెటిజన్స్ ఆమెను బూతులు తిడుతున్నారు.కాగా విడాకుల తర్వాత సమంత బాలీవుడ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి ముఖ్యంగా బాలీవుడ్ లోని బడా హీరోతో ఆమె రాత్రి పగలు తేడా తెలియకుండా చట్టపట్టలేసుకుని తిరుగుతుందని బాలీవుడ్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆ స్టార్ హీరోకి ఇప్పటికే పెళ్లైయిన కానీ సమంత మీద మోజుపడినట్టు ఆయన బీహేవీయర్ బట్టే తెలిసిపోతుంది. బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఆ బడా హీరో సమంతను సర్వం నాకించేస్తున్నాడట. ఆయన దగ్గర డబ్బు ఉన్నా కానీ సమంత నే ప్రతి విషయానికి వాడుకుంటున్నట్లు తెలుస్తుంది.

భర్తను వదిలేసి మగదిక్కు లేని ఇంటికి ఆ స్టార్ హీరోనే మగదిక్కుగా మారడంతో సమంత పూర్తిగా అతనిపై ఆధారపడిందట. బయటకు చెప్పట్లేదు కానీ సమంత కూడా హీరోని ఇష్టపడుతుందని ఇన్ సైడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ బాలీవుడ్ హీరో తో ఒక సినిమాకు కమిటీ అయిన సమంత,, మరో సినిమాను కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా చూసుకుంటే సమంత త్వరలోనే బాలీవుడ్ బడా హీరో భార్యగా మన ముందుకు రాబోతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news