Moviesకడుపులో బిడ్డ..నగ్నంగా ఫోటోషూట్..అమ్మతనం పరువుతీసిన హీరోయిన్..!!

కడుపులో బిడ్డ..నగ్నంగా ఫోటోషూట్..అమ్మతనం పరువుతీసిన హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో ఒకటి ఫాషన్ గా తయారైంది. పెళ్లయిన, నిశ్చితార్థమైన, పెళ్ళి అయిన తరువాత ప్రెగ్నెన్సీ వచ్చినా.. బిడ్డ పుట్టినా.. ఆ బిడ్డ పుట్టినరోజు అయిన,, అన్నింటిలో కామన్ గా కనిపించేది ఫోటోషూట్. ఫోటోషూట్ అనేది జ్ఞాపకంగా స్వీట్ మెమోరీ లా ఉండాలి. కానీ, ఆ ఫోటోలు మనసులని బాధ పెట్టకూడదు.. మన పరువు మనమే తీసుకోకూడదు. ఈ రోజుల్లో ఫోటోషూట్ అంటే ఫుల్ ఎక్స్పోజ్ చేయడమే అంటున్నారు హీరోయిన్స్ తమ పరువు తీసుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకున్న హీరోయిన్స్ ఆ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టడానికి ఏం మాత్రం మొహమాట పడట్లేదు. తమ జీవితంలో జరగబోయే గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకోవడం తప్పుకాదు కానీ కడుపులో బిడ్డ ఉన్న ఫొటోస్ ని అది కూడా బట్టలు లేకుండా ఎక్స్ పోజ్ చేయడం తప్పు అంటున్నారు జనాలు. రీసెంట్ గా మనం గమనించినట్లయితే స్టార్ హీరోయిన్స్ అందరూ వరుస్ పెట్టి ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ చెప్పుతున్నారు. ఓకే హ్యాపీనే ఓ ఆడపిల్ల తల్లి అవుతుందంటే అంతకన్నా ఆనందం ఏముంది. కానీ కడుపులోని బిడ్డను బేబీ బంప్ ఫొటోస్ ను అందరికీ చూపించడమే తప్పు అంటున్నారు జనాలు.


కొందరు హీరోయిన్స్ అయితే బేబీ బంప్ ఫోటోస్ ఛండాలంగా చూయిస్తున్నారు. మొన్న బిపాసా తన ప్రేగ్నెన్సీ ఫోటోషూట్ ను న్యూట్ గా తీసి సోషల్ మీడియా ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా రీసెంట్ గా హీరోయిన్ బేబీ బంప్ న్యూడ్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట టాప్ ట్రెండింగ్ లో ఉంది. స్టార్ డాటర్ సోనమ్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి కుర్రకారులు మతులు పోగొట్టిన ఈ బ్యూటీ.. ప్రెగ్నెన్సీ దాల్చిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని అమ్మడుని స్వయంగా ప్రకటించింది. ఆనంద్ అహుజాని 2018లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే అంతకుముందు బేబీ బంప్ తో తీసుకున్న న్యూడ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమ్మడు వోగ్ మ్యాగజైన్ లో మొదటిసారి తన తల్లి కావడం గురించి మాట్లాడుతూ సెమీ న్యూడ్ ఫోటోషూట్ చేసింది. మ్యాగజైన్ కవర్ పేజీపై సెమీ న్యూడ్ ఫోటోషూట్ కి ఫోజులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రెగ్నెన్సీ టైంలో లాంగ్ డ్రెస్ ధరించి బటన్స్ ఓపెన్ చేసి ఇన్నర్ వేర్స్ లేకుండా బేబీ బంప్ కనపడేలా తన బంప్ ను చేతులతో పట్టుకుని బోల్డ్ లుక్ తో ఫోటో కి ఫోజులు ఇవ్వడం జనాలకి ఏమాత్రం నచ్చడం లేదు. దీనిపై కొందరు నెటిజన్స్ అయితే అమ్మతనం పరువు తీస్తున్నావ్ సోనమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం సోనమ్ కపూర్ నే కాదు ఇలా చాలామంది హీరోయిన్స్ బేబీ బంప్ ఫొటోస్ పేరుతో అర్ధ నగ్నంగా ఫోటోకి ఫోజులిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by VOGUE India (@vogueindia)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news