Moviesఒక్క తప్పు..రెండు నిమిషాల్లో రెండు కోట్లు నష్టపోయిన సాయి పల్లవి..!?

ఒక్క తప్పు..రెండు నిమిషాల్లో రెండు కోట్లు నష్టపోయిన సాయి పల్లవి..!?

ఏంటో ఈ సాయి పల్లవి.. తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావడం లేదు ..కానీ, సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి అనగానే మనకి అందరికీ గుర్తు వచ్చేది ఫస్ట్ ట్రెడిషనల్ బ్యూటీ.. నో ఎక్స్పోజింగ్ ..నో హాకింగ్.. నో కిస్సింగ్. ఇవే గుర్తు వస్తాయి. ఎందుకంటే ఇంతవరకు సాయి పల్లవి అలాంటి సీన్స్ లో నటించలేదు. ఇకపై నటించను కూడా అంటూ తెగేసి చెప్పేసింది. దానికి కారణాలు ఏవైనా కానీ సాయి పల్లవి తీసుకున్న నిర్ణయం చాలా మంది అభిమానులకు నచ్చుతుంది .

ఈ రోజుల్లో చిట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎద భాగం కనిపించేలా షర్ట్లు.. నాభి అందాలు చూపించేలా డ్రెస్సులు.. ధైస్ చూపించేలా స్కట్లు.. వేసుకుని తిరిగే హీరోయిన్స్ కన్నా పద్ధతిగా చుడిదార్ చీర కట్టుకునే సాయి పల్లవి అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఫాలోయింగ్ ఉంది. అయితే మొదటి నుంచి మనకు తెలిసిందే సాయి పల్లవి స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. తనకు నచ్చకపోతే అవతల వ్యక్తి ఎంత పెద్ద హీరో అయినా సరే ..రిజెక్ట్ చేసి పడేస్తుంది. కానీ ఈసారి మాత్రం సాయి పల్లవి తప్పు చేసిందనే చెప్పాలి .

ఎందుకంటే లేడీ హీరోయిన్ కథతో యంగ్ డైరెక్టర్ సాయి పల్లవిని అప్రోచ్ అయితే అమ్ముడు సున్నితంగా రిజెక్ట్ చేసిందట. సినిమాలో వల్గర్ సీన్స్ లేవు.. సినిమా కథ కూడా మెసేజ్ ఓరియెంటెడ్..అయినా కానీ సాయి పల్లవి ఎందుకు నువ్వు చెప్పిందో తెలుసా..?


ఈ మధ్యకాలంలో సాయి పల్లవి నటించిన వరుస సినిమాలు డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అంతేకాదు నిర్మాతలను నష్టాల కొలువులో ముంచేసాయి. ఈ కారణంతోనే సాయి పల్లవి ఇక సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. “తన మనసు చంపుకుని ఇష్టం లేని సినిమాల్లో నటించినని.. అలా అని నా ఫార్ములాతో నా పద్ధతులతో నిర్మాతలకు నష్టం తీసుకురావడం ఇష్టం లేదు” అంటూ తన దగ్గరకు వచ్చిన మంచి స్టోరీని సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట.

అంతే కాదు ఆ డైరెక్టర్ తో మాట్లాడుతూ..” మీరు నాపై చూపించిన ఇంతటి ప్రేమకి చాలా థాంక్స్. కానీ నేను ఇకపై సినిమాలో నటించాలి అనుకోవడం లేదు” అంటూ ఆయన భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం సాయి పల్లవికి డైరెక్టర్ రెండు కోట్లు ఆఫర్ చేశారట. కానీ ఏమాత్రం టెంప్ట్ అవ్వని సాయి పల్లవి.. సినిమాను రిజెక్ట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news