శ్రీనిధి ఓ అందాల నిధి. అలానే అంటున్నారు కుర్రాళ్ళు. అమ్మడుని చూసిన ఏ మగాడైనా సరే పడిపోవాల్సిందే. కింగ్ లాంటి మగాడిని కూడా కొంగున కట్టేసుకునే కెపాసిటీ ఉన్న ఈ బ్యూటీ.. కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప సిరీస్ లో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుని హైలైట్ గా మారింది. అయితే ఈ సినిమా తర్వాత శ్రీనిధి రేంజ్ ఓ రేంజ్ లో మారిపోతుంది అనుకున్నారు. ఎందుకంటే..?
పుష్ప సినిమా తర్వాత రష్మిక రేంజ్ ఎలా మారిపోయిందో మనం చూసిందే. ఒక్క సినిమాతో ఇప్పుడు నార్త్ ని ఏలేస్తుంది. అలాగే శ్రీనిధి కూడా వస్తుంది అనుకున్నారు అంత. సీన్ కట్ చేస్తే అమ్మడు ఏమి ఊపులేక ఊపించుకోలేక ఒప్పుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది. దానికి కారణం అమ్మడు చేసిన ఒకే ఒక్క తప్పు. రెమ్యూనరేషన్ భారీ స్థాయిలో డిమాండ్ చేయడం. ఒక్క సినిమా హిట్ అయితేనే అమ్మడు డబల్ స్దాయిలో ఎక్స్పెక్ట్ చేయడం సినీ ఇండస్ట్రీలో అందరిని షాకింగ్ కి గురి చేసింది
కాగా కేజీఎఫ్ సిరీస్ రిలీజ్ అయిన చాలా నెలల తర్వాత శ్రీనిధి చేస్తున్న సినిమా కోబ్రా. ఈ సినిమాలో హీరో విక్రమ్ నటిస్తున్నాడు . సినిమాపై 50 50 ఛాన్స్ లు ఉన్నాయి . ఈ సినిమా ఫ్లాప్ అయితే శ్రీనిధి కచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఉండలేదు. ఆ విషయం ముందే తెలుసుకిఉంది కాబోలు.. శ్రీనిధి సినిమా అవకాశాల కోసం అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆల్రెడీ శ్రీనిధి దగ్గరకు వచ్చిన ఆఫర్స్ ను భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి రిజెక్ట్ చేసిన ఈ బ్యూటీ మళ్లీ ఆమె తిరిగి మేకర్స్ కి కాల్ చేసి.. రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాను.. మీరు అడిగింది చేస్తాను.,, నాకు ఆఫర్లు ఇవ్వండి” అంటూ అడుగుతుందట . దీంతో కొందరు డైరెక్టర్స్ అమ్మడుని ఏదో అడుగుతున్నారట. ఆఫ్ కోర్స్ దానికి కూడా సిద్ధపడిందట శ్రీనిధి. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది . దీంతో శ్రీనిధి ఇంత తలపోగరా ఒకప్పుడు వదిలేసుకున్న ఛాన్స్‌ల కోసం ఇప్పుడు అలాంటి పనికి కూడా సిద్ధపడిందా” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కేజిఎఫ్ బ్యూటీ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.